Telugu Lyrics
నా చెంతకు రావేల
నా కళ్ళలో నీ ఊహలే
నీ గుండెలో నా ఊహలే
నా మదిలో నీ స్వరమే
ఓ… నాకైపు చూస్తున్నావో
నా చెంతకు రావేల
నా కళ్ళలో నీ ఊహలే
నీ గుండెలో నా ఊహలే
నా మదిలో నీ స్వరమే
నేను లేను నువ్వేలే
నువ్వు లేక నేను లేనే
ఒకరి కొరకు ఒకరము
ఒకరి తోడు ఒకరము
ఒకరి కనుల ఒకరమే
ఒకరి పంతం ఒకరమే
ఒకరి సంతోషం ఒకరమే
ఒకరి సంతోషం ఒకరమే
నా మదిలో నీ స్వరమే
ఓ… నాకైపు చూస్తున్నావో
నా చెంతకు రావేల
నా కళ్ళలో నీ ఊహలే
చూసే చూపులే కలసిన
పలికే పలుకులే పెనవని
ఏదో తెలియని అనుబంధం
ఆరని ఈ దాహం
నీ ప్రేమతోనే నా జీవితం
నా ఊహలో నువ్వేలే
నా ఊహతో నువ్వేలే
నా మదిలో నీ స్వరమే
ఓ… నాకైపు చూస్తున్నావో
నా చెంతకు రావేల
నా కళ్ళలో నీ ఊహలే
నీ గుండెలో నా ఊహలే
నా మదిలో నీ స్వరమే
English Lyrics / Transliteration
Naa chentaku raavela
Naa kallalo nee oohale
Nee gundelo naa oohale
Naa madilo nee swarame
O… naakaipu choostunnaavo
Naa chentaku raavela
Naa kallalo nee oohale
Nee gundelo naa oohale
Naa madilo nee swarame
Nenu lenu nuvvele
Nuvvu leka nenu lene
Okari koraku okaramu
Okari thodu okaramu
Okari kanula okarame
Okari pantham okarame
Okari santhosham okarame
Okari santhosham okarame
Naa madilo nee swarame
O… naakaipu choostunnaavo
Naa chentaku raavela
Naa kallalo nee oohale
Choose choopule kalasina
Palike palukule penavani
Edho teliyani anubandham
Aarani ee daaham
Nee premathone naa jeevitham
Naa oohalo nuvvele
Naa oohatho nuvvele
Naa madilo nee swarame
O… naakaipu choostunnaavo
Naa chentaku raavela
Naa kallalo nee oohale
Nee gundelo naa oohale
Naa madilo nee swarame