Telugu Lyrics
మత్స్య కన్యకవో
మీనా మీనా నీటిలోన
మత్స్య కన్యకవో
మేను నీది పైన పైన
రాణిలాగ తోచెనే
మేను నీది పైన పైన
రాణిలాగ తోచెనే
చూపుతోనే మాయచేసే
బంగారు చేపవో
చూపుతోనే మాయచేసే
బంగారు చేపవో
నీలి రంగు సింహాసనం
మీకు దేవలోకమో
నీలి రంగు సింహాసనం
మీకు దేవలోకమో
మీనా మీనా నీటిలోన
మత్స్య కన్యకవో
మేను నీది పైన పైన
రాణిలాగ తోచెనే
మెడలోన ముత్యహారాలు
మెరిసే మణిదీపాలు
మెడలోన ముత్యహారాలు
మెరిసే మణిదీపాలు
చెలి నీ వెనుక పయనించే
ఎన్నో చేపల గుంపులు
తల వెంట్రుకలు అలలైన
తళుకు తళుకు మెరిసే
తల వెంట్రుకలు అలలైన
తళుకు తళుకు మెరిసే
నవ్వు నవ్వు చాలు చాలు
నవ్వు చాలు నన్ను ముంచే
నవ్వు నవ్వు చాలు చాలు
నవ్వు చాలు నన్ను ముంచే
మీనా మీనా నీటిలోన
మత్స్య కన్యకవో
మేను నీది పైన పైన
రాణిలాగ తోచెనే
పగడాల పల్లకిలో
పయనించే భామవో
పగడాల పల్లకిలో
పయనించే భామవో
నీవు వెళ్ళే దారంతా
పూసే పువ్వుల లోకమో
నీవు వెళ్ళే దారంతా
పూసే పువ్వుల లోకమో
సంద్రాల రారాణివి
సెలయేటి రాణివంట
సంద్రాల రారాణివి
సెలయేటి రాణివంట
అందుకోవాలన్నా అది
అందనిది నీవే నంట
అందుకోవాలన్నా అది
అందనిది నీవే నంట
మీనా మీనా నీటిలోన
మత్స్య కన్యకవో
మేను నీది పైన పైన
రాణిలాగ తోచెనే
మేను నీది పైన పైన
రాణిలాగ తోచెనే
English Lyrics / Transliteration
Matsya kanyagavo
Meena Meena neetilona
Matsya kanyagavo
Menu needi paina paina
Ranilaaga thochene
Menu needi paina paina
Ranilaaga thochene
Chooputho ne maayachese
Bangaru chepavo
Chooputho ne maayachese
Bangaru chepavo
Neeli rangu simhasanam
Meeku devalokamo
Neeli rangu simhasanam
Meeku devalokamo
Meena Meena neetilona
Matsya kanyagavo
Menu needi paina paina
Ranilaaga thochene
Medalona mutyaharalu
Merise manipaalau
Medalona mutyaharalu
Merise manipaalau
Cheli nee venuka payaniche
Enno chepala gumpulu
Tala ventrukalu alalaina
Taluku taluku merise
Tala ventrukalu alalaina
Taluku taluku merise
Navvu navvu chaalu chaalu
Navvu chaalu nannu munche
Navvu navvu chaalu chaalu
Navvu chaalu nannu munche
Meena Meena neetilona
Matsya kanyagavo
Menu needi paina paina
Ranilaaga thochene
Pagadala pallakilo
Payaninche bhaamavo
Pagadala pallakilo
Payaninche bhaamavo
Neevu velle daaranta
Poose puvula lokamo
Neevu velle daaranta
Poose puvula lokamo
Sandrala raanivi
Selayeti raani vanta
Sandrala raanivi
Selayeti raani vanta
Andukovalanna adi
Andanidi neeve nanta
Andukovalanna adi
Andanidi neeve nanta
Meena Meena neetilona
Matsya kanyagavo
Menu needi paina paina
Ranilaaga thochene
Menu needi paina paina
Ranilaaga thochene