Lyrics / Details

Telugu Lyrics

వెల్లకుర వెల్లకుర నీకళ్ళల్లోని
కోరికల తీరం చేర
వలచుకునే మనసులు దోచే
నాలోతుల్లో వెల్లకుర

వెల్లకుర వెల్లకుర నీకళ్ళల్లోని
కోరికల తీరం చేర
వలచుకునే మనసులు దోచే
నాలోతుల్లో వెల్లకుర

ఎద సొంతం నువ్వే
ఎంతెంత సొంతం నువ్వే
పదమంది పిలిచే
ఒక రూపం నువ్వే

వెల్లకుర వెల్లకుర నీకళ్ళల్లోని
కోరికల తీరం చేర
వలచుకునే మనసులు దోచే
నాలోతుల్లో వెల్లకుర

తొలిప్రేమ మయిన
నీ ఊసులే లోతున
వెన్నెల రేపున

అనురాగ రాగ
అలముకునే నా
వయసుని నువ్వే

తొలిప్రేమ మయిన
నీ ఊసులే లోతున
వెన్నెల రేపున

అనురాగ రాగ
అలముకునే నా
వయసుని నువ్వే

అడిగే ఆశల
అందాల కోసమై
వచ్చేలా చేయు

వెల్లకుర వెల్లకుర నీకళ్ళల్లోని
కోరికల తీరం చేర
వలచుకునే మనసులు దోచే
నాలోతుల్లో వెల్లకుర

మంచుతెరలో
మెరిసే నీ రూపాన్ని
కనులు మూసిన

వెన్నెలై మారే
మనసులన్నీ
నీ వెంట పరిగెడుతుంటే

మంచుతెరలో
మెరిసే నీ రూపాన్ని
కనులు మూసిన

వెన్నెలై మారే
మనసులన్నీ
నీ వెంట పరిగెడుతుంటే

అదిరే ఆశల
అందాల రాగమై
నన్నేలా చేయు

వెల్లకుర వెల్లకుర నీకళ్ళల్లోని
కోరికల తీరం చేర
వలచుకునే మనసులు దోచే
నాలోతుల్లో వెల్లకుర

వెల్లకుర వెల్లకుర నీకళ్ళల్లోని
కోరికల తీరం చేర
వలచుకునే మనసులు దోచే
నాలోతుల్లో వెల్లకుర

English Lyrics / Transliteration

Vellakura Vellakura neekallaloni
Korikala theeram chera
Valachukune manasulu doche
Nalothullo vellakura

Vellakura Vellakura neekallaloni
Korikala theeram chera
Valachukune manasulu doche
Nalothullo vellakura

Eda sontham nuvve
Enthentha sontham nuvve
Padhamandhi piliche
Oka roopam nuvve

Vellakura Vellakura neekallaloni
Korikala theeram chera
Valachukune manasulu doche
Nalothullo vellakura

Tholiprema mayina
Nee usule lothuna
Vennela repuna

Anuraga raga
Alamukune naa
Vayasuni nuvve

Tholiprema mayina
Nee usule lothuna
Vennela repuna

Anuraga raga
Alamukune naa
Vayasuni nuvve

Adige aashala
Andala kosamai
Vachela cheyu

Vellakura Vellakura neekallaloni
Korikala theeram chera
Valachukune manasulu doche
Nalothullo vellakura

Manchuteralo
Merise nee roopanni
Kanulu moosina

Vennelai mare
Manasulanni
Nee venta parigeduthunte

Manchuteralo
Merise nee roopanni
Kanulu moosina

Vennelai mare
Manasulanni
Nee venta parigeduthunte

Adhire aashala
Andala ragamai
Nannela cheyu

Vellakura Vellakura neekallaloni
Korikala theeram chera
Valachukune manasulu doche
Nalothullo vellakura

Vellakura Vellakura neekallaloni
Korikala theeram chera
Valachukune manasulu doche
Nalothullo vellakura

Related Searches

Vellakura mp3 downloadfree download Vellakura songVellakura Basanti mp3 downloadVellakura 1991 song downloaddownload Vellakura high qualityVellakura 320kbps mp3 downloadVellakura lyrics and downloadVellakura ringtone downloadVellakura Deepu mp3south sangeeth Vellakura downloadlisten to Vellakura onlinepopular songs from BasantiVellakura original audio downloadVellakura song mp3 1991Vellakura mp3 download 2026

User Reviews

4.2
★★★★☆ (4.2)

Average Rating based on recent listeners

Aavya from Ahmedabad
★★★☆☆

"Such a nostalgic feel. Reminds me of my college days."

Vivaan from Visakhapatnam
★★★★★

"This singer has a magical voice. Heart-touching lyrics."

Anil from Indore
★★★☆☆

"The background score is incredible. Thanks for sharing."

Rahul from Vijayawada
★★★★★

"Amazing song! The melody is just soulful."

Diya from Mumbai
★★★★★

"Soulful rendition. I love the way this was composed."