Telugu Lyrics
ఎల్ల లోకాలే ఉయ్యలో
అవతారాలెన్నిటో ఉయ్యలో
ఆది దేవుడే ఉయ్యలో
యెమయ్యో బ్రహ్మ ఉయ్యలో
ఎల్ల లోకాలే ఉయ్యలో
అవతారాలెన్నిటో ఉయ్యలో
ఆది దేవుడే ఉయ్యలో
కోటి తారలై మెరిసె ఉయ్యలో
కుడి కన్నులోన ఉయ్యలో
కోటి సంద్రమై పొంగె ఉయ్యలో
ఎడమ కన్నులోన ఉయ్యలో
యెమయ్యో బ్రహ్మ ఉయ్యలో
ఎల్ల లోకాలే ఉయ్యలో
వేదాలే నాలుకై ఉయ్యలో
విశ్వాన నారాయుడై ఉయ్యలో
లోకాలను సృష్టించే ఉయ్యలో
లోక పాలన చేసే ఉయ్యలో
యెమయ్యో బ్రహ్మ ఉయ్యలో
ఎల్ల లోకాలే ఉయ్యలో
కలువ రేకులై విరిసె ఉయ్యలో
కనులలోన ఉయ్యలో
కొండలు కోనలు సృష్టించే ఉయ్యలో
కొంగులోన ఉయ్యలో
యెమయ్యో బ్రహ్మ ఉయ్యలో
ఎల్ల లోకాలే ఉయ్యలో
అవతారాలెన్నిటో ఉయ్యలో
ఆది దేవుడే ఉయ్యలో
English Lyrics / Transliteration
Yella Lokale Uyyalo
Avatharaalennito Uyyalo
Aadhi Devude Uyyalo
Yemayyo Brahma Uyyalo
Yella Lokale Uyyalo
Avatharaalennito Uyyalo
Aadhi Devude Uyyalo
Koti Thaaralai Merise Uyyalo
Kudi Kannulona Uyyalo
Koti Sandramai Ponge Uyyalo
Edama Kannulona Uyyalo
Yemayyo Brahma Uyyalo
Yella Lokale Uyyalo
Vedaale Naalukay Uyyalo
Vishwaana Naaraayuday Uyyalo
Lokalanu Srushtinche Uyyalo
Loka Paalana Chese Uyyalo
Yemayyo Brahma Uyyalo
Yella Lokale Uyyalo
Kaluva Rekulai Virise Uyyalo
Kanulalona Uyyalo
Kondalu Konalu Srushtinche Uyyalo
Kongulona Uyyalo
Yemayyo Brahma Uyyalo
Yella Lokale Uyyalo
Avatharaalennito Uyyalo
Aadhi Devude Uyyalo