Telugu Lyrics
ఒ అడవి పిట్ట నడుము
గో లేడీ గాగా
ఒ జడ పిట్ట అందం
హే అపుడప్పుడు
కొంచెం తియ్యని
ముచ్చట్ల లోకం
గో లేడీ గాగా
ఒ అడవి పిట్ట నడుము
గో లేడీ గాగా
ఒ జడ పిట్ట అందం
లాలీ లాలీ లాలీ
ఈ లాలీ దేనికో
లాలీ లాలీ లాలీ
ఈ లాలీ ఎవరికో
నా వయసు ఎప్పుడో
చైర్లో కూర్చుంది
ఎడమ వైపున
ఏదో ఆనకట్ట
కట్టి కూర్చుంది
నీ పిచ్చి పెంపుదల
అల్లరి ఆగేదెపుడో
అదిగో కనిపిస్తుంది
అదిగో కనిపిస్తుంది
లేడీ గాగా
కొంచెం కొంచెంగా
నీ ప్రేమలో మునిగే
గో లేడీ గాగా
నా వయసు ఎప్పుడో
చైర్లో కూర్చుంది
ఎడమ వైపున
ఏదో ఆనకట్ట
కట్టి కూర్చుంది
నీ పిచ్చి పెంపుదల
అల్లరి ఆగేదెపుడో
అదిగో కనిపిస్తుంది
అదిగో కనిపిస్తుంది
లేడీ గాగా
కొంచెం కొంచెంగా
నీ ప్రేమలో మునిగే
గో లేడీ గాగా
English Lyrics / Transliteration
O adavi pitta nadumu
Go Lady Gaga
O jada pitta andam
Hey apudappudu
Konchem thiyyani
Muchatla lokam
Go Lady Gaga
O adavi pitta nadumu
Go Lady Gaga
O jada pitta andam
Lali lali lali
Ee lali deniko
Lali lali lali
Ee lali evariko
Naa vayasu eppudo
Chair lo koorchundi
Edama vaipuna
Edo aanakatta
Katti koorchundi
Nee picchi pempudala
Allari aagedepudo
Adigo kanipistundi
Adigo kanipistundi
Lady Gaga
Konchem konchemga
Nee premalo munige
Go Lady Gaga
Naa vayasu eppudo
Chair lo koorchundi
Edama vaipuna
Edo aanakatta
Katti koorchundi
Nee picchi pempudala
Allari aagedepudo
Adigo kanipistundi
Adigo kanipistundi
Lady Gaga
Konchem konchemga
Nee premalo munige
Go Lady Gaga