Telugu Lyrics
నేను అలా కాదే
నీకు నచ్చినట్టు
నేను ఉండలేనే
నీకు నచ్చినట్టు
నేను ఉండలేనే
ఎందుకంటే నేను
నేనుగ ఉంటానే
నీకు నచ్చినట్టు
నేను ఉండలేనే
ఎందుకంటే నేను
నేనుగ ఉంటానే
నీకు నచ్చినట్టు
నేను ఉండలేనే
నీది ఒక దారి
నాది ఒక దారి
రెండూ కలవలేవు
కానివ్వూ
నీది ఒక దారి
నాది ఒక దారి
రెండూ కలవలేవు
కానివ్వూ
అనీ నీవనుకున్నా
నేను అలా కాదే
నీకు నచ్చినట్టు
నేను ఉండలేనే
ఈ లోకం అంటె
నేను భయపడను
ఏ కష్టం వస్తే
నేను నవ్వేస్తా
ఈ లోకం అంటె
నేను భయపడను
ఏ కష్టం వస్తే
నేను నవ్వేస్తా
నీవు చూసే లోకం
ఒక కల కదా
అది నిజం కాదు
అంతే కదా
అనీ నీవనుకున్నా
నేను అలా కాదే
నీకు నచ్చినట్టు
నేను ఉండలేనే
నీకు నచ్చినట్టు
నేను ఉండలేనే
ఎందుకంటే నేను
నేనుగ ఉంటానే
నీకు నచ్చినట్టు
నేను ఉండలేనే
ఎందుకంటే నేను
నేనుగ ఉంటానే
నీకు నచ్చినట్టు
నేను ఉండలేనే
English Lyrics / Transliteration
Nenu ala kaade
Neeku nacchinattu
Nenu undalene
Neeku nacchinattu
Nenu undalene
Endukante nenu
Nenuga untaane
Neeku nacchinattu
Nenu undalene
Endukante nenu
Nenuga untaane
Neeku nacchinattu
Nenu undalene
Needi oka daari
Naadi oka daari
Rendu kalalevu
Kanivvu
Needi oka daari
Naadi oka daari
Rendu kalalevu
Kanivvu
Anni nee vanukunna
Nenu ala kaade
Neeku nacchinattu
Nenu undalene
Ee lokam ante
Nenu bhayapadanu
Ye kashtam vaste
Nenu navvesta
Ee lokam ante
Nenu bhayapadanu
Ye kashtam vaste
Nenu navvesta
Neevu choose lokam
Oka kala kada
Adi nijam kaadu
Anthe kada
Anni nee vanukunna
Nenu ala kaade
Neeku nacchinattu
Nenu undalene
Neeku nacchinattu
Nenu undalene
Endukante nenu
Nenuga untaane
Neeku nacchinattu
Nenu undalene
Endukante nenu
Nenuga untaane
Neeku nacchinattu
Nenu undalene