Telugu Lyrics
భ్రమరాంబా దేవి భ్రమరాంబా దేవి
అమ్మవారే నువ్వేనమ్మా
కమ్మని రూపమమ్మా
అమ్మవారే నువ్వేనమ్మా
కమ్మని రూపమమ్మా
అమ్మ నీ పాదపు
నెమలి పింఛాల దాకి
చూపుల చూడు
అమ్మవారే నువ్వేనమ్మా
కమ్మని రూపమమ్మా
శారద చంద్రకళా
లావణ్య రూపమమ్మా
శారద చంద్రకళా
లావణ్య రూపమమ్మా
తారల తళుకుల
తాయెత్తెల్లొకమ్మ
అమ్మవారే నువ్వేనమ్మా
కమ్మని రూపమమ్మా
జగముల వెలుగమ్మ
జగముల వెలుగమ్మ
జగముల వెలుగమ్మ
జగముల వెలుగమ్మ
భక్తజనముల
కోరిక తీర్చమ్మ
అమ్మవారే నువ్వేనమ్మా
కమ్మని రూపమమ్మా
English Lyrics / Transliteration
Bhramaraamba Devi Bhramaraamba Devi
Ammavaare nuvvenamma
Kammani roopamamma
Ammavaare nuvvenamma
Kammani roopamamma
Amma nee paadapu
Nemali pinchala daaki
Choopula choodu
Ammavaare nuvvenamma
Kammani roopamamma
Sharada chandrakala
Lavanya roopamamma
Sharada chandrakala
Lavanya roopamamma
Tharala thalukula
Thayettellokamma
Ammavaare nuvvenamma
Kammani roopamamma
Jagamula velugamma
Jagamula velugamma
Jagamula velugamma
Jagamula velugamma
Bhaktajanamula
Korika theerchamma
Ammavaare nuvvenamma
Kammani roopamamma