Telugu Lyrics
దేవిగారతి ఎత్తిరే
తల్లి దేవమ్మ నీకే
దివిసీమల దీపమా
ధరనిపాలించే దేవత
మహిమల మాతా
మార్గము చూపించు తల్లీ
అమ్మవె నీవే
అండగ నిలిచేవు తల్లీ
నీ ప్రేమ అమృతం
నిన్ను కొలిచే జనులు
సుఖసంతోషములతో
జీవింతురు తల్లీ
తల్లి దేవమ్మ నీకే
దివిసీమల దీపమా
ధరనిపాలించే దేవత
మహిమల మాతా
మార్గము చూపించు తల్లీ
అమ్మవె నీవే
అండగ నిలిచేవు తల్లీ
నీ ప్రేమ అమృతం
నిన్ను కొలిచే జనులు
సుఖసంతోషములతో
జీవింతురు తల్లీ
English Lyrics / Transliteration
Devigaarathi etthire
Thalli devamma neeke
Diviseemala deepama
Dharanipaalinche devatha
Mahimala maatha
Margamu choopinchu thallee
Ammavae neeve
Andaga nilichevu thallee
Nee prema amrutham
Ninnu koliche janulu
Sukhasanthoshamulatho
Jeevinthuru thallee
Thalli devamma neeke
Diviseemala deepama
Dharanipaalinche devatha
Mahimala maatha
Margamu choopinchu thallee
Ammavae neeve
Andaga nilichevu thallee
Nee prema amrutham
Ninnu koliche janulu
Sukhasanthoshamulatho
Jeevinthuru thallee