Telugu Lyrics
నీదు నాదమె మాకు ప్రాణము
కృష్ణ నీ మురళీయ నుడిసో
నీదు నాదమె మాకు ప్రాణము
అచ్యుతానంత గోవిందా
నారాయణ హరి గోవిందా
అచ్యుతానంత గోవిందా
నారాయణ హరి గోవిందా
అరవింద నయన
శంఖ చక్రధర
అరవింద నయన
శంఖ చక్రధర
అంధకారం తొలగించి
ఆనంద దీపం వెలిగించు
కృష్ణ నీ మురళీయ నుడిసో
నీదు నాదమె మాకు ప్రాణము
రాధా మోహన
మానస చార
రాధా మోహన
మానస చార
వ్రేపల్లికే వచ్చి
వేణు గానముచేసి
మమ్ము రక్షింప రారా
కృష్ణ నీ మురళీయ నుడిసో
నీదు నాదమె మాకు ప్రాణము
కృష్ణ నీ మురళీయ నుడిసో
నీదు నాదమె మాకు ప్రాణము
English Lyrics / Transliteration
Needu naadame maaku praanamu
Krishna nee muraliya nudiso
Needu naadame maaku praanamu
Achyutha anantha Govinda
Narayana Hari Govinda
Achyutha anantha Govinda
Narayana Hari Govinda
Aravinda nayana
Sankha chakradhara
Aravinda nayana
Sankha chakradhara
Andhakaram tholaginchi
Aananda deepam veliginchu
Krishna nee muraliya nudiso
Needu naadame maaku praanamu
Radha Mohana
Manasa chaara
Radha Mohana
Manasa chaara
Vrepallike vachi
Venu gaanamuchesi
Mammu rakshimp raara
Krishna nee muraliya nudiso
Needu naadame maaku praanamu
Krishna nee muraliya nudiso
Needu naadame maaku praanamu