Telugu Lyrics
జయ్యారే చిట్టిదానా జారే
జింగు జింగు చీర జిలుగుల సీర
జయ్యారే చిట్టిదానా జారే
గంగారమ్మ ఒడిలోన గారాల చెలిమై
బంగారమంటే నాకెంతో ఇష్టం
జింగు జింగు చీర జిలుగుల సీర
జయ్యారే చిట్టిదానా జారే
బంగారం చిలకమ్మ బాంచేటి పలుకమ్మ
తోడొచ్చి కూడొచ్చి తోడు చేసుకో
బంగారం చిలకమ్మ బాంచేటి పలుకమ్మ
తోడొచ్చి కూడొచ్చి తోడు చేసుకో
మొనగాడిని నీ మొరాల ముచ్చట తీర
పొగరుంటే దిగిపోరా పొగరుంటే దిగిపోరా
జింగు జింగు చీర జిలుగుల సీర
జయ్యారే చిట్టిదానా జారే
చీర కొంగున కట్టేసి చిందులు వేస్తుంటే
చూడముచ్చటగానుందయ్యో
చీర కొంగున కట్టేసి చిందులు వేస్తుంటే
చూడముచ్చటగానుందయ్యో
పదాలు తిరుగుతుంటే పరవశించి పోతున్నా
పరవశించి పోతున్నా
జింగు జింగు చీర జిలుగుల సీర
జయ్యారే చిట్టిదానా జారే
గంగారమ్మ ఒడిలోన గారాల చెలిమై
బంగారమంటే నాకెంతో ఇష్టం
జింగు జింగు చీర జిలుగుల సీర
జయ్యారే చిట్టిదానా జారే
English Lyrics / Transliteration
Jayyare chittidana jare
Jingu jingu cheera jigula seera
Jayyare chittidana jare
Gangaramma odilona garala chelimai
Bangaramante nakemtho ishtam
Jingu jingu cheera jigula seera
Jayyare chittidana jare
Bangaram chilakamma bancheti palukamma
Thodochi kadochi thodu chesuko
Bangaram chilakamma bancheti palukamma
Thodochi kadochi thodu chesuko
Monagadini nee mola muttata theera
Pogarunte digipora pogarunte digipora
Jingu jingu cheera jigula seera
Jayyare chittidana jare
Cheera konguna kathesi chindulu vesthunte
Choodamutchetagannundayyo
Cheera konguna kathesi chindulu vesthunte
Choodamutchetagannundayyo
Padalu thruguthunte paravashinchi pothunna
Paravashinchi pothunna
Jingu jingu cheera jigula seera
Jayyare chittidana jare
Gangaramma odilona garala chelimai
Bangaramante nakemtho ishtam
Jingu jingu cheera jigula seera
Jayyare chittidana jare