Telugu Lyrics
చూస్తుంటే చాలు
మది లోతుల్లో
ఏదో అవుతుంది
ముంతగ నిన్ను
చూస్తుంటే చాలు
మది లోతుల్లో
ఏదో అవుతుంది
అడుగుల శబ్దము
నువ్వే కదా
అందాల రూపము
నువ్వే కదా
నాలో సరిగమలు
పాడేవు నువ్వే కదా
నాలో ఏదో గిలిగింత
పెట్టేవు నువ్వే కదా
ముంతగ నిన్ను
చూస్తుంటే చాలు
మది లోతుల్లో
ఏదో అవుతుంది
ఎడారి లోలోన
ఒక పువ్వు విరిసినట్టు
గాలిలో దీపాల
వెలుగు నింపినట్టు
ఎడారి లోలోన
ఒక పువ్వు విరిసినట్టు
గాలిలో దీపాల
వెలుగు నింపినట్టు
ఒంటరి నడకలకు
తోడై నిలిచావు
నా ఒంటరి లోకంలో
వెన్నెల పంచావు
ఒంటరి నడకలకు
తోడై నిలిచావు
నా ఒంటరి లోకంలో
వెన్నెల పంచావు
నీతోటే ఇక నా
ప్రయాణమంతా
నీతోటే కలసి
బ్రతుకుతానంతా
ముంతగ నిన్ను
చూస్తుంటే చాలు
మది లోతుల్లో
ఏదో అవుతుంది
English Lyrics / Transliteration
Choosthunte chaalu
Madi lothullo
Edho avuthundi
Munthaga ninnu
Choosthunte chaalu
Madi lothullo
Edho avuthundi
Adugula shabhdamu
Nuvve kadha
Andaala roopamu
Nuvve kadha
Naalo sarigamalu
Paadhevu nuvve kadha
Naalo edho giligintha
Pettevu nuvve kadha
Munthaga ninnu
Choosthunte chaalu
Madi lothullo
Edho avuthundi
Edhari lolona
Oka puvvu virisinattu
Gaalilo deepaala
Velugu nampinattu
Edhari lolona
Oka puvvu virisinattu
Gaalilo deepaala
Velugu nampinattu
Ontari nadakalaku
Thodai nilichaavu
Naa ontari lokamlo
Vennela panchavu
Ontari nadakalaku
Thodai nilichaavu
Naa ontari lokamlo
Vennela panchavu
Neethote ika naa
Prayanamanta
Neethote kalasi
Brathukutaanantha
Munthaga ninnu
Choosthunte chaalu
Madi lothullo
Edho avuthundi