Telugu Lyrics
అందమంతా నాదేనని చెప్పాలి
కళ్ళతోనే కబుర్లు చెప్పే నీవల్లే
నా మనసు లాగేసింది ఈ వేళ
నాలో నువ్వే ఉన్నావుగా
నాకు నువ్వే కావాలిగా
నా దారే నువ్వే కదా
నా ప్రాణం నువ్వే కదా
దిల్ చురాలియా
నా దిల్ చురాలియా
నా దిల్ చురాలియా
నా దిల్ చురాలియా
మాయలో పడ్డానులే
నీలోన మునిగానులే
పల్లకిలో నీతో పాటు
పయనమవ్వాలని ఉంది
అందమైన అమ్మాయి పక్కన నేనుండాలి
అందమంతా నాదేనని చెప్పాలి
కళ్ళతోనే కబుర్లు చెప్పే నీవల్లే
నా మనసు లాగేసింది ఈ వేళ
మాటల్లో చెప్పలేనులే
నీతోనే ఉండిపోవాలని
మనసంతా నీదేనని
ప్రతిక్షణం నీతోనే
నాలో నువ్వే ఉన్నావుగా
నాకు నువ్వే కావాలిగా
నా దారే నువ్వే కదా
నా ప్రాణం నువ్వే కదా
దిల్ చురాలియా
నా దిల్ చురాలియా
నా దిల్ చురాలియా
నా దిల్ చురాలియా
దిల్ చురాలియా
నా దిల్ చురాలియా
నా దిల్ చురాలియా
నా దిల్ చురాలియా
English Lyrics / Transliteration
Andamanta nadenani cheppali
Kallathone kaburlu cheppe neevalle
Naa manasu laagesindi ee vela
Naalo nuvve unnaga
Naaku nuvve kaavaliga
Naa daare nuvve kada
Naa praanam nuvve kada
Dil Churaliya
Naa Dil Churaliya
Naa Dil Churaliya
Naa Dil Churaliya
Maayalo paddanule
Neelona muniganule
Pallakilo neetho paatu
Payanamavvalani undi
Andamaina ammayi pakkana nenundali
Andamanta nadenani cheppali
Kallathone kaburlu cheppe neevalle
Naa manasu laagesindi ee vela
Maatalo cheppalenule
Neethone undipovalani
Manasantha needeni
Pratikshanam neethone
Naalo nuvve unnaga
Naaku nuvve kaavaliga
Naa daare nuvve kada
Naa praanam nuvve kada
Dil Churaliya
Naa Dil Churaliya
Naa Dil Churaliya
Naa Dil Churaliya
Dil Churaliya
Naa Dil Churaliya
Naa Dil Churaliya
Naa Dil Churaliya