Telugu Lyrics
గమనం అది చిత్రము చిత్రము గమనం
కలలు కదిలాయే కన్నులు మూసినా
పరుగులు తీసేయె లోకం ఆగిన
చలనం అది చిత్రము చిత్రము చలనం
గమనం అది చిత్రము చిత్రము గమనం
నేడు నేనై వచ్చానో
రేపు రేనై పోతానో
నిన్న నువ్వై మారిపోనా
కాలమే ఓ కాళిదాసు
కదిపే కథల కంచి కామాక్షి
చలనం అది చిత్రము చిత్రము చలనం
గమనం అది చిత్రము చిత్రము గమనం
మనసు పల్లకిలో
పయనమెంతదో
క్షణము లోన సంద్రమె
చేరుకొనెనో
అడుగులకేదో
మట్టి అంటనట్టు
గాలి మీద గాలి
లాగ తేలిపోనట్టు
ఏది అబద్ధమో
ఏది నిజమో
లెక్క వేయగా
చేతులు చాలవే
కాలమే ఓ కాళిదాసు
కదిపే కథల కంచి కామాక్షి
చలనం అది చిత్రము చిత్రము చలనం
గమనం అది చిత్రము చిత్రము గమనం
కలలు కదిలాయే కన్నులు మూసినా
పరుగులు తీసేయె లోకం ఆగిన
చలనం అది చిత్రము చిత్రము చలనం
గమనం అది చిత్రము చిత్రము గమనం
English Lyrics / Transliteration
Gamanam adi chitramu chitramu gamanam
Kalalu kadilaaye kannulu moosina
Parugulu theeseye lokam aagina
Chalanam adi chitramu chitramu chalanam
Gamanam adi chitramu chitramu gamanam
Nedu nenai vachhaano
Repu renai pothaano
Ninna nuvvai maariponaa
Kaalame o Kaalidaasu
Kadipe kathala Kanchi Kaamaakshi
Chalanam adi chitramu chitramu chalanam
Gamanam adi chitramu chitramu gamanam
Manasu pallakilo
Payanamenthadho
Kshanamu lona sandrame
Cherukoneno
Adugulakedho
Matti antanattu
Gaali meeda gaali
Laaga theliponanattu
Edhi abaddhamo
Edhi nijamo
Lekka veyaga
Chethulu chaalave
Kaalame o Kaalidaasu
Kadipe kathala Kanchi Kaamaakshi
Chalanam adi chitramu chitramu chalanam
Gamanam adi chitramu chitramu gamanam
Kalalu kadilaaye kannulu moosina
Parugulu theeseye lokam aagina
Chalanam adi chitramu chitramu chalanam
Gamanam adi chitramu chitramu gamanam