Telugu Lyrics
చిత్రం ఏది
మాయేనా
నీతో నాతో
చెలిమేనా
ఏమాయెనో
కాలం నిన్నే
కాల్వలో నే
ముంచేనా
ప్రాణం కరిగే
పరువం కరిగే
నాలోన
మరి నీతో నే
పరిచే చేర
అంతలోనే
చలనం ఏది
చిత్రం ఏది
మాయేనా
నీతో నాతో
చెలిమేనా
ఏమాయెనో
ఆది అంతము
లేదనుకో
అయినా కానీ
తుది దారులే
కలుపుకో
మదిలో గూడు
కట్టుకున్న
కొమ్మకి
వలపు పువ్వు
విరిసెనుగా
ఎంత అందమో
ఈ క్షణము
నడచుకో
రేపటి
భయాలు
వీడగా
చలనం ఏది
చిత్రం ఏది
మాయేనా
నీతో నాతో
చెలిమేనా
ఏమాయెనో
మెరుపుల్లో
తడిసిన
కళ్ళల్లో
ఒకటే
మిగిలే
కథగా
తరిగిపోని
తపనలో
మరపు
రాని
కోరికగా
చలనం ఏది
చిత్రం ఏది
మాయేనా
నీతో నాతో
చెలిమేనా
ఏమాయెనో
కాలం నిన్నే
కాల్వలో నే
ముంచేనా
ప్రాణం కరిగే
పరువం కరిగే
నాలోన
మరి నీతో నే
పరిచే చేర
అంతలోనే
English Lyrics / Transliteration
Chitram edi
Maayena
Neetho naatho
Chelimena
Emayeno
Kaalam ninne
Kaalvalo ne
Munchena
Praanam karige
Paruvam karige
Naalona
Mari neetho ne
Pariche chera
Anthalone
Chalanam edi
Chitram edi
Maayena
Neetho naatho
Chelimena
Emayeno
Aadi anthamu
Led anuko
Ayina kaani
Thudi daarule
Kalupuko
Madilo gudu
Kattukunna
Kommaki
Valapu puvvu
Virisenu ga
Entha andamo
Ee kshanamu
Naduchuko
Repati
Bhayaalu
Veedaga
Chalanam edi
Chitram edi
Maayena
Neetho naatho
Chelimena
Emayeno
Merupullo
Thadisina
Kallalo
Okate
Migile
Kathaga
Tharigiponi
Thapanalo
Marapu
Raani
Korikaga
Chalanam edi
Chitram edi
Maayena
Neetho naatho
Chelimena
Emayeno
Kaalam ninne
Kaalvalo ne
Munchena
Praanam karige
Paruvam karige
Naalona
Mari neetho ne
Pariche chera
Anthalone