Telugu Lyrics
తాళం చేతిలో ఉంది
చిక్కుముడి ఉందిలే
చెప్పడమెలాగంటే
తాళపు తలుపు నాది
తాళం చేతిలో ఉంది
చిక్కుముడి ఉందిలే
చెప్పడమెలాగంటే
ఏదో కన్న కల
నిజమైతే బాగుండు
చెప్పెంత మౌనమే
నాకసలు కాదంటే
అంతరంగపు అద్దంలో
ఆ రూపం నాదేనా
అడగెంత ఆశతో
అడుగుతుంటే
తాళపు తలుపు నాది
తాళం చేతిలో ఉంది
చిక్కుముడి ఉందిలే
చెప్పడమెలాగంటే
అడుగులకి అడుగులెన్నో
సాగితే దారంటూ
కనులకి ఎదురుగా
నిలుస్తుంటే
మనసులోన మాట
మదిలోన ఊహ
దూరమై పోయిన
నేడే కలుస్తుంటే
లోకాలెన్ని ఉన్నా
ఒక్కటనిపిస్తుంది
ఒక్క మనసుంటే
అంతా మాయమంటూ
తాళపు తలుపు నాది
తాళం చేతిలో ఉంది
చిక్కుముడి ఉందిలే
చెప్పడమెలాగంటే
ఏదో కన్న కల
నిజమైతే బాగుండు
చెప్పెంత మౌనమే
నాకసలు కాదంటే
English Lyrics / Transliteration
Taalam chetilo undi
Chikkumudi undile
Cheppadamelagante
Talapu talupu naadi
Taalam chetilo undi
Chikkumudi undile
Cheppadamelagante
Edo kanna kala
Nijamaithe baagundu
Cheppenta mauname
Naakasalu kaadante
Antarangapu addamlo
Aa roopam naadena
Adagentha aashatho
Adugutunte
Talapu talupu naadi
Taalam chetilo undi
Chikkumudi undile
Cheppadamelagante
Adugulaki adugulenno
Saagithe daarantu
Kanulaki edurugaa
Nilustunte
Manasulona maata
Madilona ooha
Dooramai poyina
Nede kalustunte
Lokaalenni unnaa
Okkatanipistundi
Okka manasunte
Antha maayamantu
Talapu talupu naadi
Taalam chetilo undi
Chikkumudi undile
Cheppadamelagante
Edo kanna kala
Nijamaithe baagundu
Cheppenta mauname
Naakasalu kaadante