Telugu Lyrics
ఎవరో వచ్చి నవ్వినట్టు
నన్ను నేను దాచుకోలేక
నేను నన్ను వెతుకుతున్నట్టు
ఎవరో వచ్చి చూసినట్టు
ఎవరో వచ్చి నవ్వినట్టు
నన్ను నేను దాచుకోలేక
నేను నన్ను వెతుకుతున్నట్టు
ఎందుకో తెలియదు
ఏదో తెగదు
నన్ను విడిచి వెళ్ళలేను
ఈ క్షణం దాటి వెళ్ళలేను
ఎస్కేప్ ఎస్కేప్
నన్ను నేను ఎస్కేప్
ఎస్కేప్ ఎస్కేప్
నన్ను నేను ఎస్కేప్
ఎందుకో తెలియదు
ఏదో తెగదు
నన్ను విడిచి వెళ్ళలేను
ఈ క్షణం దాటి వెళ్ళలేను
ఎస్కేప్ ఎస్కేప్
నన్ను నేను ఎస్కేప్
ఎస్కేప్ ఎస్కేప్
నన్ను నేను ఎస్కేప్
ఏదో లోకం నన్ను లాగుతోంది
ఏదో గాయం నన్ను బాధిస్తోంది
ఏదో గూడు నన్ను పిలుస్తోంది
ఏదో కల నన్ను ఆడిస్తోంది
ఎందుకో తెలియదు
ఏదో తెగదు
నన్ను విడిచి వెళ్ళలేను
ఈ క్షణం దాటి వెళ్ళలేను
ఎస్కేప్ ఎస్కేప్
నన్ను నేను ఎస్కేప్
ఎస్కేప్ ఎస్కేప్
నన్ను నేను ఎస్కేప్
English Lyrics / Transliteration
Evaro vachi navvinattu
Nannu nenu daachukoleka
Nenu nannu vetukutunattu
Evaro vachi chusinattu
Evaro vachi navvinattu
Nannu nenu daachukoleka
Nenu nannu vetukutunattu
Enduko teliyadu
Edo tegadu
Nannu vidichi vellalenu
Ee kshanam daati vellalenu
Escape Escape
Nannu nenu Escape
Escape Escape
Nannu nenu Escape
Enduko teliyadu
Edo tegadu
Nannu vidichi vellalenu
Ee kshanam daati vellalenu
Escape Escape
Nannu nenu Escape
Escape Escape
Nannu nenu Escape
Edo lokam nannu laagutondi
Edo gaayam nannu baadhistondi
Edo goodu nannu pilustondi
Edo kala nannu aadistondi
Enduko teliyadu
Edo tegadu
Nannu vidichi vellalenu
Ee kshanam daati vellalenu
Escape Escape
Nannu nenu Escape
Escape Escape
Nannu nenu Escape