Telugu Lyrics
మౌనమైన ప్రేమకు గీతికలో
మధురమైన రాగాల మాలికలో
మౌనమైన ప్రేమకు గీతికలో
అలక మలచిన అలల లోకంలో
ఎద మదిలో రేగిన అలజడిలో
మధురమైన రాగాల మాలికలో
మౌనమైన ప్రేమకు గీతికలో
వెన్నెల తొలి కిరణమా
ప్రియా ప్రియా
వయసు తొలి అడుగునా
ప్రియా ప్రియా
నింగిలో ఎగిరే విహంగమా
ప్రియా ప్రియా
నా మనసులో మెరిసే తారమా
ప్రియా ప్రియా
ప్రియా ప్రియా
మధురమైన రాగాల మాలికలో
మౌనమైన ప్రేమకు గీతికలో
అలక మలచిన అలల లోకంలో
ఎద మదిలో రేగిన అలజడిలో
నిదురరాని రేయిలో
నేను నేనేనా
తనువు నిలిచే దారిలో
మమత మాయెనా
మనసు తేలే తీరమే
నాది నాదేనా
ప్రియతమా ఓ ప్రియతమా
నీది నీదేనా
నీది నీదేనా
మధురమైన రాగాల మాలికలో
మౌనమైన ప్రేమకు గీతికలో
అలక మలచిన అలల లోకంలో
ఎద మదిలో రేగిన అలజడిలో
English Lyrics / Transliteration
mounamaina premaku geethikalO
Madhuramaina raagaala maalikalO
mounamaina premaku geethikalO
alaka malachina alala lOkamlO
eda madhilO rEgina alajaḍilO
Madhuramaina raagaala maalikalO
mounamaina premaku geethikalO
vennela tholi kiraNamaa
priyA priyA
vayasu tholi aḍugunA
priyA priyA
ningilO egirE vihangamA
priyA priyA
nA manasulO merisE thAramA
priyA priyA
priyA priyA
Madhuramaina raagaala maalikalO
mounamaina premaku geethikalO
alaka malachina alala lOkamlO
eda madhilO rEgina alajaḍilO
nidurarAni rEyilO
nEnu nEnEnA
thanuvu nilichE dhAritlO
mamatha mAyEnA
manasu tElE theeramE
nAdi nAdEnA
priyathama O priyathama
needi needEnA
needi needEnA
Madhuramaina raagaala maalikalO
mounamaina premaku geethikalO
alaka malachina alala lOkamlO
eda madhilO rEgina alajaḍilO