Telugu Lyrics
రాయబారం చెప్పంగా
రామ చిలుక రాగాలు
రాయబారం చెప్పంగా
సీతమ్మకు నే నేమని
చెప్పను ఓ చందమామ
రామ చిలుక రాగాలు
రాయబారం చెప్పంగా
రామ చిలుక రాగాలు
రాయబారం చెప్పంగా
సీతమ్మకు నే నేమని
చెప్పను ఓ చందమామ
రామ చిలుక రాగాలు
రాయబారం చెప్పంగా
లోకం దాటె లోకాలకు
వజ్రాల సింహాసనం
లోకం దాటె లోకాలకు
వజ్రాల సింహాసనం
జగమెల్ల నడవగ
ఏడేడు లోకాలలో
కొంగున ముడి వేసె
కావలి కాయె
రామ చిలుక రాగాలు
రాయబారం చెప్పంగా
రామ చిలుక రాగాలు
రాయబారం చెప్పంగా
సీతమ్మకు నే నేమని
చెప్పను ఓ చందమామ
నిండు పున్నమి నవ్వె
నెలత లోగిలి నిండె
నిండు పున్నమి నవ్వె
నెలత లోగిలి నిండె
పల్లవపు పెదవుల
పరువము నవ మాధురి
పసిడి వన్నెల
పలికెను మువ్వలు
రామ చిలుక రాగాలు
రాయబారం చెప్పంగా
రామ చిలుక రాగాలు
రాయబారం చెప్పంగా
సీతమ్మకు నే నేమని
చెప్పను ఓ చందమామ
రామ చిలుక రాగాలు
రాయబారం చెప్పంగా
English Lyrics / Transliteration
Raayabaaram cheppanga
Rama chiluka raagaalu
Raayabaaram cheppanga
Seethammaku ne nemani
Cheppanu O chandamaama
Rama chiluka raagaalu
Raayabaaram cheppanga
Rama chiluka raagaalu
Raayabaaram cheppanga
Seethammaku ne nemani
Cheppanu O chandamaama
Rama chiluka raagaalu
Raayabaaram cheppanga
Lokam daate lokaalaku
Vajraala simhaasanam
Lokam daate lokaalaku
Vajraala simhaasanam
Jagamella nadavaga
Ededu lokaalalo
Konguna mudi vese
Kaavali kaaye
Rama chiluka raagaalu
Raayabaaram cheppanga
Rama chiluka raagaalu
Raayabaaram cheppanga
Seethammaku ne nemani
Cheppanu O chandamaama
Nindu punnami navve
Nelatha logili ninde
Nindu punnami navve
Nelatha logili ninde
Pallavapu pedavula
Paruvamu nava maaduri
Pasidi vannela
Palikenu muvvalau
Rama chiluka raagaalu
Raayabaaram cheppanga
Rama chiluka raagaalu
Raayabaaram cheppanga
Seethammaku ne nemani
Cheppanu O chandamaama
Rama chiluka raagaalu
Raayabaaram cheppanga