Telugu Lyrics
ఏమిటో నీ కథ రమయ్య
వరేవా రమయ్య వరేవా
ఏమిటో నీ కథ రమయ్య
పదిమందిలో నువ్వొకడు
మతిలేని పిచ్చోడూ
పదిమందిలో నువ్వొకడు
మతిలేని పిచ్చోడూ
వరేవా రమయ్య వరేవా
ఏమిటో నీ కథ రమయ్య
వరేవా రమయ్య వరేవా
ఏమిటో నీ కథ రమయ్య
ఇంతెగెంతో అందమంతా
ఇంతికి వున్నదిగా
పిచ్చివాడి దారులకే
చేరలేదే దానిగా
అంగం సౌందర్యం
కళ్ళతో చూశావా
దాని అంగం లావణ్యం
మళ్ళీ చూశావా
మనసున మెచ్చిన
మగువ వుండగా
మందు లేని
పిచ్చి మనిషిగా
అద్దెకు వుంటే
నయమేగా
వరేవా రమయ్య వరేవా
ఏమిటో నీ కథ రమయ్య
వరేవా రమయ్య వరేవా
ఏమిటో నీ కథ రమయ్య
తోడు లేదని
తల్లినే అన్నావా
తోడుంటానని
దేవుడే అన్నాడా
భూమ్మీద ప్రతి
జీవానికి పెళ్ళి
నీకేలంటే
పిచ్చి మాయలో
నిన్ను చూసి
కారు చీకట్లు
వణికాయే
నీ చిలిపి చేష్టలు
భయపెట్టే
వరేవా రమయ్య వరేవా
ఏమిటో నీ కథ రమయ్య
వరేవా రమయ్య వరేవా
ఏమిటో నీ కథ రమయ్య
పదిమందిలో నువ్వొకడు
మతిలేని పిచ్చోడూ
పదిమందిలో నువ్వొకడు
మతిలేని పిచ్చోడూ
English Lyrics / Transliteration
Ēmiṭō nī katha ramayyā
Varēvā ramayyā varēvā
Ēmiṭō nī katha ramayyā
Padimandilō nuvvokaḍu
Mati lēni piccōḍū
Padimandilō nuvvokaḍu
Mati lēni piccōḍū
Varēvā ramayyā varēvā
Ēmiṭō nī katha ramayyā
Varēvā ramayyā varēvā
Ēmiṭō nī katha ramayyā
Int egetō andamantā
Intiki vunnadigā
Piccivāḍi dārulakē
Cēraladē dāni gā
Aṅgaṁ saundaryaṁ
Kaḷḷatō cūśāvā
Dāni aṅgaṁ lāvaṇyaṁ
Maḷḷī cūśāvā
Manasuna meccina
Maguva vuṇḍagā
Mandu lēni
Picci maniṣigā
Addeku uṇṭē
Nayamē gā
Varēvā ramayyā varēvā
Ēmiṭō nī katha ramayyā
Varēvā ramayyā varēvā
Ēmiṭō nī katha ramayyā
Tōḍu lēdani
Tallinē annāvā
Tōḍuṇṭānani
Dēvuḍē annāḍā
Bhūmmīda prati
Jīvāniki peḷḷi
Nīkēlaṇṭē
Picci māyalō
Ninnu cūsi
Kāru cīkaṭlu
Vaṇikāyē
Nī cilipi cēṣṭalu
Bhayapeṭṭē
Varēvā ramayyā varēvā
Ēmiṭō nī katha ramayyā
Varēvā ramayyā varēvā
Ēmiṭō nī katha ramayyā
Padimandilō nuvvokaḍu
Mati lēni piccōḍū
Padimandilō nuvvokaḍu
Mati lēni piccōḍū