Telugu Lyrics
ఏ లవ్ మీ మై హీరో
నీ కౌగిలిలోనే
నే పడిపోనా
హే లవ్ మీ మై హీరో
ఏ లవ్ మీ మై హీరో
నీ కౌగిలిలోనే
నే పడిపోనా
వెన్నెలైనా నీ నవ్వు
మెరుపులోన నీ తలపు
కమ్మనీ కలవో
కలిగే నీ చెంత
నీ చూపులతో
నే చచ్చిపోనా
హే లవ్ మీ మై హీరో
ఏ లవ్ మీ మై హీరో
నీ కౌగిలిలోనే
నే పడిపోనా
ఏ మల్లెపూలు
నీ చెంపలో
ఏ తేనెపాలు
నీ పెదవులో
ఎందుకో నన్ను
మెల్లగా పిలిచే
నీ అందాల లోకం
నే చేరనా
నీ పాట వింటే
మనసు మైమరచే
నీ మాట వింటే
మెరిసిపోతా
నీ ఊహలలో
నే తేలిపోనా
హే లవ్ మీ మై హీరో
ఏ లవ్ మీ మై హీరో
నీ కౌగిలిలోనే
నే పడిపోనా
హే లవ్ మి మై హీరో
ఏ లవ్ మీ మై హీరో
నీ కౌగిలిలోనే
నే పడిపోనా
వెన్నెలైనా నీ నవ్వు
మెరుపులోన నీ తలపు
కమ్మనీ కలవో
కలిగే నీ చెంత
నీ చూపులతో
నే చచ్చిపోనా
హే లవ్ మీ మై హీరో
ఏ లవ్ మీ మై హీరో
నీ కౌగిలిలోనే
నే పడిపోనా
English Lyrics / Transliteration
Aye Love me my hero
In your embrace
Should I fall
Hey Love me my hero
Aye Love me my hero
In your embrace
Should I fall
Your smile is like moonlight
Your thought is like lightning
A sweet dream
Happens when I’m near you
With your glances
Should I die
Hey Love me my hero
Aye Love me my hero
In your embrace
Should I fall
Which jasmine flowers
Are on your cheeks
Which honey milk
Is on your lips
Why do they
Gently call me
To the world of your beauty
Should I reach
Listening to your song
My mind gets mesmerized
Listening to your words
I feel ecstatic
In your thoughts
Should I float
Hey Love me my hero
Aye Love me my hero
In your embrace
Should I fall
Hey Love me my hero
Aye Love me my hero
In your embrace
Should I fall
Your smile is like moonlight
Your thought is like lightning
A sweet dream
Happens when I’m near you
With your glances
Should I die
Hey Love me my hero
Aye Love me my hero
In your embrace
Should I fall