Telugu Lyrics
మనసులో మెరిసేలా
ఎపుడు నాకై నవ్వెలా
నావైపు చూసెలా
ఈడు జోడైన జంటగా
తోడు నీడైనంటగా
ఆడపిల్లే తానంటగా
చేరుకోరే దాంటగా
మాట మారునా
మది కరుగునా
మాటే మాధుర్యమే
మనసే మంచాలమే
నయనాన తేనె చిందునా
రసాల గుండెలలో
హా…
ఓ నా ప్రియతమా
ఓ నా సఖీరమా
పరువాల గారడీ
చేయు నా జాబిలి
కన్నులలో కళలు
కౌగిలిలో వెచ్చదనము
వెన్నెల నా సొంతమై
విరిసె నా జీవితాన
మిసా మిసా మెరుపులా
మనసులో మెరిసేలా
ఎపుడు నాకై నవ్వెలా
నావైపు చూసెలా
ఈడు జోడైన జంటగా
తోడు నీడైనంటగా
ఆడపిల్లే తానంటగా
చేరుకోరే దాంటగా
English Lyrics / Transliteration
Manasulo merisela
Epudu naakai navvela
Naavaipu choosela
Eedu jodaina jantaga
Thodu needainantaga
Aadapille taanantaga
Cherukore daantaga
Maata maarunaa
Madhi karugunaa
Maate maadhuryame
Manase manchaalame
Nayanaana thene chindunaa
Rasaala gundelalo
Ha…
O naa priyatamaa
O naa sakheeramaa
Paruvaala gaaradi
Cheyu naa jaabili
Kannulalo kalalu
Kougililo vechchadanamu
Vennela naa sontamai
Virise naa jeevitaana
Misa misa merupula
Manasulo merisela
Epudu naakai navvela
Naavaipu choosela
Eedu jodaina jantaga
Thodu needainantaga
Aadapille taanantaga
Cherukore daantaga