Telugu Lyrics
లోతు చూసి దూకుతాను
గాలి నువ్వు గాలి నువ్వు
తాకి వచ్చి పోతాను
ఏమైనా పర్లేదు నేనెప్పుడు నీతోనే ఉంటాను
నీ తోడు నీడై నేనెప్పుడు నీతోనే ఉంటాను
చూపులోనే ఉందిలే నీకు నా మీద ప్రేమ
చేతిలోనే ఉందిలే నీకు నా మీద ఓదార్పు
ఒడిలోన పడుకుంటే నా కనులకు నిదురౌతావు
జత చేర రమ్మంటే నా తుదివర వుంటావు
నమ్మకం నా సొంతం నువ్వేగా నా చెంత
నేల నువ్వు నేల నువ్వు
పైనున్న నా ఇల్లు
పగల నువ్వు పగల నువ్వు
నా కళ్ళకు వెలుగు
ఏమైనా పర్లేదు నేనెప్పుడు నీతోనే ఉంటాను
నీ తోడు నీడై నేనెప్పుడు నీతోనే ఉంటాను
చూపులోనే ఉందిలే నీకు నా మీద ప్రేమ
చేతిలోనే ఉందిలే నీకు నా మీద ఓదార్పు
ఒడిలోన పడుకుంటే నా కనులకు నిదురౌతావు
జత చేర రమ్మంటే నా తుదివర వుంటావు
నమ్మకం నా సొంతం నువ్వేగా నా చెంత
English Lyrics / Transliteration
Lothu choosi dookutaanu
Gaali nuvvu gaali nuvvu
Thaaki vachi pothaanu
Emainaa parledhu nannepudu neethone untaanu
Nee thodu needai nannepudu neethone untaanu
Choopulone undhile neeku naa meedha prema
Chethilone undhile neeku naa meedha odaarpu
Odilona padukunte naa kanulaku nidhurauthaavu
Jatha chera rammante naa thudivara vuntaavu
Nammakam naa sontham nuvvega naa chentha
Nela nuvvu nela nuvvu
Painunna naa illu
Pagala nuvvu pagala nuvvu
Naa kallaku velugu