Telugu Lyrics
తనకోసం తననే వెతికే
పగిలిన మనసును తాకే
పరువమన్నది తెలుసుకునే
తనలో తనే నవ్వుకునే
తనను తనే కసురుకునే
క్షణంలో తనని మరిచే
కారణం ఏంటో తెలుసుకునే
తనువైనదొక బంధం
మనుషులు వీరే బంధం
తనకోసం ఈ లోకం
అందరిలో ఈ జీవితం
కళ్ళల్లో ఓ కల
హృదయంలో ఓ లయ
ఏదో ఒక తీరం
అందగానే తీరం
తనువంత తనువొదిగే
తనకోసం తననే వెతికే
పగిలిన మనసును తాకే
పరువమన్నది తెలుసుకునే
తనలో తనే నవ్వుకునే
తనను తనే కసురుకునే
క్షణంలో తనని మరిచే
కారణం ఏంటో తెలుసుకునే
English Lyrics / Transliteration
tana kosam tanane vetike
pagilina manasunu taake
paruvamannadi telusukune
tanalO tane navvukune
tananu tane kasurukune
kshanamlO tanani mariche
kaaranam entO telusukune
tanuvainadoka bandham
manushulu vere bandham
tanakoosam ee lokam
andarilO ee jeevitam
kallallO O kala
hrudayamlO O laya
edO oka teeram
andagane teeram
tanuvanta tanuvodige
tana kosam tanane vetike
pagilina manasunu taake
paruvamannadi telusukune
tanalO tane navvukune
tananu tane kasurukune
kshanamlO tanani mariche
kaaranam entO telusukune