Telugu Lyrics
వెలుతుర్లోనే చీకటి
రెండు ఒకటేలే
ఒకటి లేక మరొకటి
హే చీకట్లోనే వెలుగుంది
వెలుతుర్లోనే చీకటి
రెండు ఒకటేలే
ఒకటి లేక మరొకటి
దోచుకునే దాన్నే దోచుకునేవాడే
దొంగ అంటే
దాచిపెట్టే దాన్ని దాచేవాడే
దొంగ అంటే
దాచుకున్న సొమ్ము దొరికితే
జగమెరిగిన దొంగ
దొరికితే దోషి
దొరకక పోతే
నిజం దొంగ
చీకట్లోనే వెలుగుంది
వెలుతుర్లోనే చీకటి
రెండు ఒకటేలే
ఒకటి లేక మరొకటి
హే చీకట్లోనే వెలుగుంది
వెలుతుర్లోనే చీకటి
రెండు ఒకటేలే
ఒకటి లేక మరొకటి
కాలంతో పరిగెత్తి
పరిగెత్తి పరుగెత్తి
పడిపోతావే
ఎవరి కోసం
ఎవరి కోసమో
చేసే పనులే
చెప్పెనుగా
నీ బతుకు కథ
తొందరలోనే
తోడుంటుందంట
అంతలోనే
అంతమవుతుందంట
చూస్తూ ఊరుకో
లోకం ఎప్పుడూ
గెలిచినోడికే
జైకొడుతుందంట
చీకట్లోనే వెలుగుంది
వెలుతుర్లోనే చీకటి
రెండు ఒకటేలే
ఒకటి లేక మరొకటి
హే చీకట్లోనే వెలుగుంది
వెలుతుర్లోనే చీకటి
రెండు ఒకటేలే
ఒకటి లేక మరొకటి
English Lyrics / Transliteration
Veluthurlone chikati
Rendu okatele
Okati leka marokati
Hey chikatlone velugundi
Veluthurlone chikati
Rendu okatele
Okati leka marokati
Dochukune daanne dochukunevaade
Donga ante
Daachipette daanni daachevaade
Donga ante
Daachukunna sommu dorikithe
Jagamerigina donga
Dorikithe doshi
Doraka ka pothe
Nijam donga
Chikatlone velugundi
Veluthurlone chikati
Rendu okatele
Okati leka marokati
Hey chikatlone velugundi
Veluthurlone chikati
Rendu okatele
Okati leka marokati
Kaalamtho parigethi
Parigethi parugethi
Padipothaave
Evari kosam
Evari kosamo
Chese panule
Cheppenu gaa
Nee bathuku katha
Thondarlone
Thoduntundanta
Anthalone
Anthama vuthundanta
Choosthoo ooruko
Lokam eppudu
Gelichinovodike
Jaikoduthundanta
Chikatlone velugundi
Veluthurlone chikati
Rendu okatele
Okati leka marokati
Hey chikatlone velugundi
Veluthurlone chikati
Rendu okatele
Okati leka marokati