Telugu Lyrics
నన్ను చూసి నవ్వింది
ఏదో చెప్పబోయి
నాలోకే దూకింది
బొమ్మల్లో బొమ్మవని
నాలోకమంతా నువ్వని
నా గుండె లోతుల్లో
నువ్వే ఉన్నావని
కన్నుల్లో కళ్ళు పెట్టి
కథలన్నీ చెప్పమంది
ఎల్లోరా శిల్పాని
నన్ను చూసి నవ్వింది
లోకం నిద్రపోతుంటే
నా కళ్ళు తెరిచింది
ఎల్లోరా శిల్పాని
నన్ను చూసి నవ్వింది
శృంగార లావణ్యాల
శిల్పం నువ్వే అని
అందాల అద్భుతాల
రూపం నువ్వే అని
ఒళ్లు తెలియని
ఊహల లోకంలో
నన్ను నిలిపి
నన్నే మరిపించింది
మెల్లగా మాయ చేసి
మనసుని దొంగలించింది
ఎల్లోరా శిల్పాని
నన్ను చూసి నవ్వింది
లోకం నిద్రపోతుంటే
నా కళ్ళు తెరిచింది
ఎల్లోరా శిల్పాని
నన్ను చూసి నవ్వింది
నయనాల దారులు
కలిసే వేళల్లో
పరవశాల తరగతులు
కొలిచే దీపాల్లో
అంతరంగాలన్నీ
ఒకటయ్యే క్షణాన
మధురానుభూతుల
కొత్త కథ రాయాలని
కాలం గడ్డకట్టి
నాకు అడ్డు చెప్పింది
ఎల్లోరా శిల్పాని
నన్ను చూసి నవ్వింది
లోకం నిద్రపోతుంటే
నా కళ్ళు తెరిచింది
ఎల్లోరా శిల్పాని
నన్ను చూసి నవ్వింది
English Lyrics / Transliteration
Nannu chusi navvindi
Edo cheppaboyi
Naaloke dookindi
Bommaloo bommani
Naalokamantha nuvvani
Naa gunde lothullo
Nuvve unnavani
Kannullo kallu petti
Kathalanni cheppamandi
Ellora shilpaani
Nannu chusi navvindi
Lokam nidrapotunte
Naa kallu terichindi
Ellora shilpaani
Nannu chusi navvindi
Srungaara laavanyaala
Shilpam nuvve ani
Andala adbhuthala
Roopam nuvve ani
Ollu teliyani
Oohala lokamlo
Nannu nilipi
Nanne maripinchindi
Mellaga maaya chesi
Manasuni dongalinchindi
Ellora shilpaani
Nannu chusi navvindi
Lokam nidrapotunte
Naa kallu terichindi
Ellora shilpaani
Nannu chusi navvindi
Nayanaala daarulu
Kalise velallo
Paravashaala taragatulu
Koliche deepallo
Antharangalanni
Okataiye kshanaan
Madhuraanubhoothula
Kotha katha raayalani
Kaalam gaddakatti
Naaku addu cheppindi
Ellora shilpaani
Nannu chusi navvindi
Lokam nidrapotunte
Naa kallu terichindi
Ellora shilpaani
Nannu chusi navvindi