Telugu Lyrics
సదా నీతో అనుబంధము
నిండు నమ్మకంతో
నిన్ను నేను వెదకుతూ
నడిచి వచ్చితిని…
నీ ప్రేమకై…
నా మనసు పరితపించెనే
నీ స్పర్శకై…
నా తనువు పరితపించెనే
నీతోడు లేని క్షణము
ఊహకందదే
నా గుండె లోతుల్లో
నీ రూపమే నిండెగా
ఎన్ని జన్మలదో
ఈ బంధము
ఎంత మధురమో
ఈ అనుబంధము
శతకోటి సుమములు
నీ పాదము చెంత
ఒసగగలను నా హృదయమంత
నీ చిరునవ్వులోనే
నా లోకం ఉందిలే
నీ సన్నిధిలోనే
నా జన్మకు అర్థమే
నీ ప్రేమకై…
నా మనసు పరితపించెనే
నీ స్పర్శకై…
నా తనువు పరితపించెనే
శాశ్వతకాల ముడుపును
సదా నీతో అనుబంధము
నిండు నమ్మకంతో
నిన్ను నేను వెదకుతూ
నడిచి వచ్చితిని…
English Lyrics / Transliteration
Sada neetho anubandhamu
Nindu nammakamtho
Ninnu nenu vedukuthoo
Nadichi vachithini…
Nee prema kai…
Naa manasu parithapinchene
Nee sparsha kai…
Naa thanuvu parithapinchene
Neethodu leni kshanamu
Oohakandade
Naa gunde lothullo
Nee roopame nindega
Enni janmalado
Ee bandhamu
Entha madhuramo
Ee anubandhamu
Shatakoti sumamulu
Nee paadamu chenta
Osagagalanu naa hrudayamanta
Nee chirunavvulone
Naa lokam undile
Nee sannidhilone
Naa janmaku arthame
Nee prema kai…
Naa manasu parithapinchene
Nee sparsha kai…
Naa thanuvu parithapinchene
Saswathakala mudupunu
Sada neetho anubandhamu
Nindu nammakamtho
Ninnu nenu vedukuthoo
Nadichi vachithini…