Telugu Lyrics
నీతోనే ఈరోజుంట
ఏమోలే లోకమంట
ఏమన్నా ఊహించంట
నీలమ్మ నీ మొగడంట
నీతోనే ఈరోజుంట
ఏమోలే లోకమంట
ఏమన్నా ఊహించంట
దిమ్మ తిరిగే స్టెప్పులే
దిమ్మ తిరిగే స్టెప్పులే
చిందరవందర అయినాయే
చిన్న దానా నువ్వే
తకధిమిత హో తకధిమిత
తకిట తక జం
తాళాలు వేయాలంట
తయ్యారాయే మామ
నాతో నీతో
అతడుంటాడు
జంటగా మనమిద్దరం
అలరించాలంట
నీలమ్మ నీ మొగడంట
నీతోనే ఈరోజుంట
ఏమోలే లోకమంట
ఏమన్నా ఊహించంట
నీలమ్మ నీ మొగడంట
నీతోనే ఈరోజుంట
ఏమోలే లోకమంట
ఏమన్నా ఊహించంట
పరువాలు మెరిసే
సందెల్లో ఎగిసే
రెక్కలు కట్టాయే
నీతో కలసి
చిరుగాలి వీచే
గుండెల్లో మెరిసే
మెరుపులు పడ్డాయే
నీ చూపు కలిసే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
నీలమ్మ నీ మొగడంట
నీతోనే ఈరోజుంట
ఏమోలే లోకమంట
ఏమన్నా ఊహించంట
నీలమ్మ నీ మొగడంట
నీతోనే ఈరోజుంట
ఏమోలే లోకమంట
ఏమన్నా ఊహించంట
English Lyrics / Transliteration
Neethone iroju vunta
Emolē lokamanta
Emanna oohinchanta
Neelamma nee mogadanta
Neethone iroju vunta
Emolē lokamanta
Emanna oohinchanta
Dhima thirige steppulē
Dhima thirige steppulē
Chindaravandara ayināye
Chinna dānā nuvvē
Thakdhimitha ho thakdhimitha
Thakita thaka jam
Thaalalu vēyālanta
Thayyarāye mama
Nātho neetho
Athaduntadu
Janṭagā manamiddaram
Alarin̄chālanta
Neelamma nee mogadanta
Neethone iroju vunta
Emolē lokamanta
Emanna oohinchanta
Neelamma nee mogadanta
Neethone iroju vunta
Emolē lokamanta
Emanna oohinchanta
Paruvālu merisē
Sandellō egisē
Rekkalu kaṭṭāyē
Neetho kalisi
Chirugāli vīchē
Guṇḍellō merisē
Merupulu paḍḍāyē
Nee chupu kalisē
Ō ō ō ō ō ō ō ō
Ō ō ō ō ō ō ō ō
Neelamma nee mogadanta
Neethone iroju vunta
Emolē lokamanta
Emanna oohinchanta
Neelamma nee mogadanta
Neethone iroju vunta
Emolē lokamanta
Emanna oohinchanta