Telugu Lyrics
కలలేవో వేగినా
మనసంతా నీవేగా
నీ రాక కోసమేగా
కనిపించి దాగినా
కలలేవో వేగినా
మనసంతా నీవేగా
నీ రాక కోసమేగా
కనుల ముందు కదులుతు
నిలుచున్నావే నువ్వే
గుండెలోన దొరుకుతు
మిగిలున్నావే నువ్వే
పైట చాటున దాగున్న
మగువనని తెలుసునా
మదిలోన దాచిన
ముగ్ధనని తెలుసునా
పల్లవించే ప్రేమగ
మరుమల్లె మొగసాయి
తనువంతా మత్తులో
తకిట తకజం
కనిపించి దాగినా
కలలేవో వేగినా
మనసంతా నీవేగా
నీ రాక కోసమేగా
గాలిలోన వణుకుతు
నా గుండె లయలు నువ్వే
అడుగులోన పడుతు
పరువాలు తెలిపే నువ్వే
ఒడిలోన చేరని
ఒరవడివి తెలుసునా
ఒంటరైన మమతకి
ఊరటవు తెలుసునా
పరువాల వయసుకి
పరిమళాల నదివే
తనువంతా తాకిన
తకిట తకజం
కనిపించి దాగినా
కలలేవో వేగినా
మనసంతా నీవేగా
నీ రాక కోసమేగా
English Lyrics / Transliteration
Kalalevo vegina
Manasantha neevega
Nee raaka kosamega
Kanipinchi daagina
Kalalevo vegina
Manasantha neevega
Nee raaka kosamega
Kanula mundu kaduluthu
Niluchunnavi nuvve
Gundelona dorukuthu
Migilunnavi nuvve
Paita chaatuna daagunna
Maguvanani telusuna
Madilona daachina
Mughdanani telusuna
Pallavinche premaga
Marumalle mogasaayi
Tanuvantta mattulo
Thakita thakajam
Kanipinchi daagina
Kalalevo vegina
Manasantha neevega
Nee raaka kosamega
Gaalilona vanukuthu
Naa gunde layalu nuvve
Adugulo pada uthu
Paruvaalu telipe nuvve
Odilona cherani
Oravadivi telusuna
Ontaraina mamathaki
Uratavu telusuna
Paruvaala vayusuki
Parimalaala nadive
Tanuvantta thaakina
Thakita thakajam
Kanipinchi daagina
Kalalevo vegina
Manasantha neevega
Nee raaka kosamega