Telugu Lyrics
వేసవి కాలం ఎప్పుడు
పూచే పువ్వే పువ్వుల
పండుగ కాలం ఎప్పుడు
కలిసే చోటే గుండెల
కదిలే వేగం ఎప్పుడు
అలిసే చోటే కన్నుల
కలిసే తాళం ఎప్పుడు
చేయి చెయ్యి కలిపి
గాలిలో తేలుదాం
మాట మాట కలిపి
హాయిగా పాడుదాం
నిన్నలు రేపులు వదిలి
క్షణంలో జీవిద్దాం
మదిలో అలజడి మరిచి
హాయిగా తేలుదాం
ఒకటై పయనిద్దాం
ఒంటరి కానేకాదు
మనకంటూ లోకం
సృష్టించి జీవిద్దాం
భయమంటూ వదిలేద్దాం
బ్రతుకంతా పండగే
పరువాలేదులే
ఈ లోకం నీదే
వెసే అడుగే నిప్పుల
వేసవి కాలం ఎప్పుడు
పూచే పువ్వే పువ్వుల
పండుగ కాలం ఎప్పుడు
కలిసే చోటే గుండెల
కదిలే వేగం ఎప్పుడు
అలిసే చోటే కన్నుల
కలిసే తాళం ఎప్పుడు
చుట్టూ గోడలు వేసి
లోన బంధించలేవు
నవ్వుల కౌగిట్లో
కరిగించి వేస్తావు
తొలి వాన చినుకులా
తాకిన మనిషిని
ప్రతి క్షణం నీతోనే
గడిపేను నేను
సంతోషం కొండలంతా
పంచుకుందాం
ప్రేమనే నిధి ఇక్కడ
కాచుకుందాం
అన్నట్టుగా లోకాన
మించిందీ బంధం
అంతులేని ఆకాశం
కంటే ఇది స్వచ్ఛం
వెసే అడుగే నిప్పుల
వేసవి కాలం ఎప్పుడు
పూచే పువ్వే పువ్వుల
పండుగ కాలం ఎప్పుడు
కలిసే చోటే గుండెల
కదిలే వేగం ఎప్పుడు
అలిసే చోటే కన్నుల
కలిసే తాళం ఎప్పుడు
English Lyrics / Transliteration
Vesavi kaalam eppudu
Pooce puvve puvvula
Panduga kaalam eppudu
Kalise chote gundela
Kadile vegam eppudu
Alise chote kannula
Kalise thaalam eppudu
Cheyi cheyi kalipi
Gaalilo theludham
Maata maata kalipi
Haayiga paadudham
Ninnulu repulu vadili
Kshanamlo jeeviddham
Madilo alajadi marichi
Haayiga theludham
Okatai payaniddham
Ontari kaanekaadu
Manakantu lokam
Srushtinchi jeeviddham
Bhayamantu vadiledham
Brathukantha pandage
Paruvaledhule
Ee lokam needhe
Vese aduge nippula
Vesavi kaalam eppudu
Pooce puvve puvvula
Panduga kaalam eppudu
Kalise chote gundela
Kadile vegam eppudu
Alise chote kannula
Kalise thaalam eppudu
Chuttu godalu vesi
Lona bandhinchalevu
Navvula kougitlo
Kariginchi vesthaavu
Tholi vaana chinukula
Thaakina manishini
Prathi kshanam neethone
Gadipeunu nenu
Santhosham kondalantha
Panchukundham
Premane nidhi ikkada
Kaachukundham
Annattuga lokana
Minchindhi bandham
Anthuleni aakaasham
Kante idi svachcham
Vese aduge nippula
Vesavi kaalam eppudu
Pooce puvve puvvula
Panduga kaalam eppudu
Kalise chote gundela
Kadile vegam eppudu
Alise chote kannula
Kalise thaalam eppudu