Telugu Lyrics
యెందు దాగితివో నా యేసయ్యా
యెంత దారి యెంతో దూరం
నీవు లేక నా జీవనమింత శూన్యం
నేను నీకై వేచి యున్నదానను
నీ రాకకై నేను ఎదురు చూస్తున్నదానను
దయతో నన్ను చేర రారా యేసయ్యా
యెందు దాగితివో నా యేసయ్యా
యెంత దారి యెంతో దూరం
నీవు లేక నా జీవనమింత శూన్యం
యెంత దారి యెంతో దూరం
నీవు లేక నా జీవనమింత శూన్యం
నేను నీకై వేచి యున్నదానను
నీ రాకకై నేను ఎదురు చూస్తున్నదానను
దయతో నన్ను చేర రారా యేసయ్యా
యెందు దాగితివో నా యేసయ్యా
యెంత దారి యెంతో దూరం
నీవు లేక నా జీవనమింత శూన్యం
English Lyrics / Transliteration
Yendu daagitivo naa Yesayya
Yenta daari yentho dooram
Neevu leka naa jeevanam intha shunyam
Nenu neekai vechi yunna daananu
Nee raakakai nenu eduru choosthunna daananu
Dayatho nannu chera raara Yesayya
Yendu daagitivo naa Yesayya
Yenta daari yentho dooram
Neevu leka naa jeevanam intha shunyam
Yenta daari yentho dooram
Neevu leka naa jeevanam intha shunyam
Nenu neekai vechi yunna daananu
Nee raakakai nenu eduru choosthunna daananu
Dayatho nannu chera raara Yesayya
Yendu daagitivo naa Yesayya
Yenta daari yentho dooram
Neevu leka naa jeevanam intha shunyam