Telugu Lyrics
తూరుపున తొలి వెలుగు రేఖలా
మెరిసే మెరిసే మెరిసే నా కనులలో
నీరూ నదిలా ప్రవహించెగా
తురు తురు తురు నీ నడకా
వయ్యారాల వాగు ఉప్పెనలా
కదిలే కదిలే కదిలే నా మదిలో
ఒక అలగా అలమటించెగా
మదిలో ఏదో మాయ మొదలైంది
కారణం నీవే అని తెలిసింది
చిరుగాలి తగిలి పులకించిన
వయ్యారి వలపుల వయసులో
పగలంటూ రాత్రంటూ తెలియదులే
నీ ఊహలే నన్ను నిదురపోనీయవులే
ప్రతి క్షణం నీ రూపం కళ్ళముందు
మెరిసెనే మెరిసెనే ఇంకెందుకో
తురు తురు తురు నీ చిరునవ్వా
తూరుపున తొలి వెలుగు రేఖలా
మెరిసే మెరిసే మెరిసే నా కనులలో
నీరూ నదిలా ప్రవహించెగా
గుండెల్లో కోటి గిలిగింతలే
మదిలో మబ్బులు తేలిపోతాయే
కొత్త లోకం కొత్త దారులే
నీతో కదిలితే అందంగా
కల్లోనే నిన్ను చూస్తూ ఉండిపోనా
నీ ఒడిలోనే నేనంటూ దాగిపోనా
కదిలే ప్రతి అడుగు నీ వైపే
అందనీ అందనీ ఎందుకో
తురు తురు తురు నీ చిరునవ్వా
తూరుపున తొలి వెలుగు రేఖలా
మెరిసే మెరిసే మెరిసే నా కనులలో
నీరూ నదిలా ప్రవహించెగా
తురు తురు తురు నీ నడకా
వయ్యారాల వాగు ఉప్పెనలా
కదిలే కదిలే కదిలే నా మదిలో
ఒక అలగా అలమటించెగా
English Lyrics / Transliteration
Thoorupuna tholi velugu rekhala
Merise merise merise naa kanulalo
Neeroo nadila pravaahinchega
Thuru thuru thuru nee nadakaa
Vayyaaraala vaagu uppenala
Kadhile kadhile kadhile naa madhilo
Oka alagaa alamatinchenaa
Madhilo edo maaya modalaindi
Kaaranam neeve ani telisindi
Chirugaali thagili pulakin china
Vayyaari valapula vayasu lo
Pagalantu raathantu teliyadu le
Nee oohale nannu niduraponeeyavule
Prathi kshanam nee roopam kallamundu
Merisene merisene inkenduko
Thuru thuru thuru nee chirunavva
Thoorupuna tholi velugu rekhala
Merise merise merise naa kanulalo
Neeroo nadila pravaahinchega
Gundello koti giliginthale
Madhilo mabbulu telipothaaye
Kotha lokam kotha daarule
Neetho kadilithe andanga
Kallone ninnu choosthoo undipona
Nee odilone nenantu daagipona
Kadhile prathi adugu nee vaipe
Andanee andanee enduko
Thuru thuru thuru nee chirunavva
Thoorupuna tholi velugu rekhala
Merise merise merise naa kanulalo
Neeroo nadila pravaahinchega
Thuru thuru thuru nee nadakaa
Vayyaaraala vaagu uppenala
Kadhile kadhile kadhile naa madhilo
Oka alagaa alamatinchenaa