Telugu Lyrics
ఎంతో దూరాన
ఆగేది లేదులే
కాలం ఆగేది లేదులే
గడియారం ముళ్ళలా
సాగే జీవితాన
చేరేది లేదులే
రేపు చేరేది లేదులే
నాలో వున్నది
నీ పైన పిచ్చి
నాదే కానిది
నీదే ఈ మమకారం
ఎదలో మెరిసింది
నీ మీద ప్రేమ
అడగని కోరిక
అందుకో నా ప్రేమ
గుండె గోదారిల
ఎంతో దూరాన
ఆగేది లేదులే
కాలం ఆగేది లేదులే
గడియారం ముళ్ళలా
సాగే జీవితాన
చేరేది లేదులే
రేపు చేరేది లేదులే
చిన్ని చిన్ని ఆశలు
కొండంత ఊహలు
చేరుకోగలవా
నాకున్న నీడలో
మబ్బుల చాటున
వెన్నెల మాటున
కనపడుతున్నావా
నాకున్న కలలలో
నీ నవ్వులన్నీ
నా సొంతమవ్వాల
ఈ జన్మమంతా
నీతోనే గడపాలి
గుండె గోదారిల
ఎంతో దూరాన
ఆగేది లేదులే
కాలం ఆగేది లేదులే
గడియారం ముళ్ళలా
సాగే జీవితాన
చేరేది లేదులే
రేపు చేరేది లేదులే
English Lyrics / Transliteration
Entho doorana
Aagedi ledhule
Kaalam aagedi ledhule
Gadiyaaram mullalaa
Saage jeevithana
Cheredi ledhule
Repu cheredi ledhule
Naalo unnadi
Nee paina pichi
Naadhe kaanidi
Needhe ee mamakaaram
Edhalo merisindi
Nee meedha prema
Adagani korika
Andhuko naa prema
Gunde godaarila
Entho doorana
Aagedi ledhule
Kaalam aagedi ledhule
Gadiyaaram mullalaa
Saage jeevithana
Cheredi ledhule
Repu cheredi ledhule
Chinni chinni aashalu
Kondantha oohalu
Cherukogalavaa
Naakunna needalo
Mabbula chaatuna
Vennela maatuna
Kanapaduthunnaavaa
Naakunna kalalalo
Nee navvulanni
Naa sonthamavvaala
Ee janmamanta
Neethone gadapaali
Gunde godaarila
Entho doorana
Aagedi ledhule
Kaalam aagedi ledhule
Gadiyaaram mullalaa
Saage jeevithana
Cheredi ledhule
Repu cheredi ledhule