Telugu Lyrics
అదిగో జాము రితిరి ముంచుకొచ్చెను
నీడలన్నీ చేరి నడచుకొచ్చెను
చిలిపి వెలుగు చేరి కొంచెమొచ్చెను
జాము రితిరి ముంచుకొచ్చెను
అదిగో జాము రితిరి ముంచుకొచ్చెను
చీకటి కాపు గూటికి కాపు
నీ కంటిపాప తెరలలో
లోకం దాచుకొనే వేళ
నిన్నే వెతికే నా అడుగుల
తడబాటులో
ఏదో కొత్త లోకం
ఎద లోతున పుట్టుకొచ్చె
నీతో నడిచే దారికో
ఏవో సంతోషాలు
నీతో కలసి నేను
కొత్త లోకం చూసె
జాము రితిరి ముంచుకొచ్చెను
అదిగో జాము రితిరి ముంచుకొచ్చెను
నీడలన్నీ చేరి నడచుకొచ్చెను
చిలిపి వెలుగు చేరి కొంచెమొచ్చెను
పసిడి రేకుల పువ్వై
చేతిలో ఒదుగగ
నీవే తోడుగ ఉంటే
సరిపోదా నా లోకం
పదముల సింగారమై
నడకల సవ్వడికై
నడిచే నా ఊహలన్నీ
నీలో లీనమయ్యే
జాము రితిరి ముంచుకొచ్చెను
అదిగో జాము రితిరి ముంచుకొచ్చెను
నీడలన్నీ చేరి నడచుకొచ్చెను
చిలిపి వెలుగు చేరి కొంచెమొచ్చెను
English Lyrics / Transliteration
Adigo jaamu rithiri munchukocchenu
Needalannii cheri nadachukocchenu
Chilipi velugu cheri konchemocchenu
Jaamu rithiri munchukocchenu
Adigo jaamu rithiri munchukocchenu
Cheekati kaapu gootiki kaapu
Nee kantipaapa teralalo
Lokam daachukone vela
Ninne vethike naa adugula
Thadabaatulo
Edo kottha lokam
Eda lothuna puttukocche
Neetho nadiche daariko
Evo santoshalu
Neetho kalasi nenu
Kottha lokam choose
Jaamu rithiri munchukocchenu
Adigo jaamu rithiri munchukocchenu
Needalannii cheri nadachukocchenu
Chilipi velugu cheri konchemocchenu
Pasidi rekula puvvai
Chethilo odugaga
Neeve thoduga unte
Saripoda naa lokam
Padamula singaaramaai
Nadakala savvadikii
Nadiche naa oohalannii
Neelo leenamayye
Jaamu rithiri munchukocchenu
Adigo jaamu rithiri munchukocchenu
Needalannii cheri nadachukocchenu
Chilipi velugu cheri konchemocchenu