Telugu Lyrics
నమ్మనిది నిన్నెన్ననదే
పగపట్టి కన్నెర్రజేసి
కదిలింది కాటేయబోయే
నన్నిదిసి పెతెల్లినదే
నమ్మనిది నిన్నెన్ననదే
పగపట్టి కన్నెర్రజేసి
కదిలింది కాటేయబోయే
నరమని నాట్యమాడే
నగవని నీయెదలో
చివరికి చేరనీయకు
చావుకై దాపురింపు
నీ కళ్ళ లోపల
నీ నీడ లోపల
వదిలిపోనీయకు
నీ లోపల నన్నిపుడు
నీ కళ్ళ లోపల
నీ నీడ లోపల
వదిలిపోనీయకు
నీ లోపల నన్నిపుడు
నన్నిదిసి పెతెల్లినదే
నమ్మనిది నిన్నెన్ననదే
పగపట్టి కన్నెర్రజేసి
కదిలింది కాటేయబోయే
ఆశలన్నీ ఆరిపోయే
ఆవిరైపోయిన
కన్నీళ్ళన్నీ కారిపోయే
కరిగిపోయే
ఈ రాక్షసితో
నాకు తానే
శత్రువయ్యెన
ఈ జన్మలో
నీ కళ్ళ లోపల
నీ నీడ లోపల
వదిలిపోనీయకు
నీ లోపల నన్నిపుడు
నీ కళ్ళ లోపల
నీ నీడ లోపల
వదిలిపోనీయకు
నీ లోపల నన్నిపుడు
నన్నిదిసి పెతెల్లినదే
నమ్మనిది నిన్నెన్ననదే
పగపట్టి కన్నెర్రజేసి
కదిలింది కాటేయబోయే
English Lyrics / Transliteration
Nam’manidi ninneṅnanadē
Pagapaṭṭi kannerr̥ajēsi
Kadilindi kāṭēyabōyē
Nannidisi petteḷḷinadē
Nam’manidi ninneṅnanadē
Pagapaṭṭi kannerr̥ajēsi
Kadilindi kāṭēyabōyē
Narmani nāṭyamāḍē
Nagavani nīyedalō
Chivariki cēraneeyaku
Chāvukai dāpurimpu
Nī kaḷḷa lōpala
Nī nīḍa lōpala
Vadilipōneeyaku
Nī lōpala nannipuḍu
Nī kaḷḷa lōpala
Nī nīḍa lōpala
Vadilipōneeyaku
Nī lōpala nannipuḍu
Nannidisi petteḷḷinadē
Nam’manidi ninneṅnanadē
Pagapaṭṭi kannerr̥ajēsi
Kadilindi kāṭēyabōyē
Āśalannī āripōyē
Āvirai pōyina
Kannīḷḷannī kāripōyē
Karigipōyē
Ī rākṣasitō
Nāku tānē
Śatruvayyana
Ī janmalō
Nī kaḷḷa lōpala
Nī nīḍa lōpala
Vadilipōneeyaku
Nī lōpala nannipuḍu
Nī kaḷḷa lōpala
Nī nīḍa lōpala
Vadilipōneeyaku
Nī lōpala nannipuḍu
Nannidisi petteḷḷinadē
Nam’manidi ninneṅnanadē
Pagapaṭṭi kannerr̥ajēsi
Kadilindi kāṭēyabōyē