Telugu Lyrics
నన్ను నేనుగా…
చూసుకుంటూ సాగాలని
నేను నేనుగా…
నన్ను నేనుగా…
నేడు నేడే విడలేదని
నేను నేనుగా…
నన్ను నేనుగా…
చూసుకుంటూ సాగాలని
నేను నేనుగా…
నన్ను నేనుగా…
నేడు నేడే విడలేదని
అలిసిపోయిన సొగసులన్నీ
అందమైన కలలుగా
మారగానే..
మాయమాయెనే
కాలంకన్నా ముందుగానే
నేను నేనుగా…
నన్ను నేనుగా…
చూసుకుంటూ సాగాలని
నేను నేనుగా…
నన్ను నేనుగా…
నేడు నేడే విడలేదని
కొత్తగా ఏదో
కొత్తగానే
నిన్నటి జ్ఞాపకాలని
మరచిపోయా
ఓ క్షణంలో
మరో క్షణం
నేను నేనేనని
నేను నేనుగా…
నన్ను నేనుగా…
చూసుకుంటూ సాగాలని
నేను నేనుగా…
నన్ను నేనుగా…
నేడు నేడే విడలేదని
అలిసిపోయిన సొగసులన్నీ
అందమైన కలలుగా
మారగానే..
మాయమాయెనే
కాలంకన్నా ముందుగానే
నేను నేనుగా…
నన్ను నేనుగా…
చూసుకుంటూ సాగాలని
నేను నేనుగా…
నన్ను నేనుగా…
నేడు నేడే విడలేదని
English Lyrics / Transliteration
Nannu nenuga…
Choosukuntu saagalani
Nenu nenuga…
Nannu nenuga…
Nedu nede vidaledani
Nenu nenuga…
Nannu nenuga…
Choosukuntu saagalani
Nenu nenuga…
Nannu nenuga…
Nedu nede vidaledani
Alisipoyina sogasulanni
Andamaina kalaluga
Maaragaane..
Maayamaayene
Kaalannakannaa mundugaaney
Nenu nenuga…
Nannu nenuga…
Choosukuntu saagalani
Nenu nenuga…
Nannu nenuga…
Nedu nede vidaledani
Koththagaa edho
Koththagaaney
Ninnati gnaapakaalani
Marachipoyaa
O kshanamlo
Maro kshanam
Nenu neneyani
Nenu nenuga…
Nannu nenuga…
Choosukuntu saagalani
Nenu nenuga…
Nannu nenuga…
Nedu nede vidaledani
Alisipoyina sogasulanni
Andamaina kalaluga
Maaragaane..
Maayamaayene
Kaalannakannaa mundugaaney
Nenu nenuga…
Nannu nenuga…
Choosukuntu saagalani
Nenu nenuga…
Nannu nenuga…
Nedu nede vidaledani