Telugu Lyrics
లోకం ఒకటే…
పరవశమే… పరవశమే…
మనసు ఒకటే…
చూపులు కలిసే…
మనసులు కలిసే…
సందె వేళలో…
సరసాలాడే…
పల్లవిలా…
పలికిందిలే…
అలలు ఎగిసే…
అంతరంగాలే…
పొంగి పొరలె…
పూల వానలే…
మత్తెక్కించే…
మత్తు కొరలే…
పరవశమే… పరవశమే…
లోకం ఒకటే…
పరవశమే… పరవశమే…
మనసు ఒకటే…
నీ చేతి పట్టు…
నా చుట్టూ చుట్టూ…
బంధాలు పెనవేస్తూ…
నా గుండె చప్పుడు…
నీ చెంత నిలుస్తూ…
బంధాలు పెనవేస్తూ…
నా లోకాలకు…
అయినా…
ఏవో…
నీతో…
నా పయనం…
సాగాలని…
నా ప్రేమ…
నీదే…
ఈ నిమిషం…
ఇదే…
పరవశమే… పరవశమే…
లోకం ఒకటే…
పరవశమే… పరవశమే…
మనసు ఒకటే…
చూపులు కలిసే…
మనసులు కలిసే…
సందె వేళలో…
సరసాలాడే…
పల్లవిలా…
పలికిందిలే…
అలలు ఎగిసే…
అంతరంగాలే…
పొంగి పొరలె…
పూల వానలే…
మత్తెక్కించే…
మత్తు కొరలే…
పరవశమే… పరవశమే…
లోకం ఒకటే…
పరవశమే… పరవశమే…
మనసు ఒకటే…
English Lyrics / Transliteration
Lokam okate…
Paravashame… paravashame…
Manasu okate…
Choopulu kalise…
Manasulu kalise…
Sandhe velalo…
Sarasalāde…
Pallavila…
Palikindile…
Alalu egise…
Antarangale…
Pongi porale…
Poola vanale…
Matthekinche…
Matthu korale…
Paravashame… paravashame…
Lokam okate…
Paravashame… paravashame…
Manasu okate…
Nee chethi pattu…
Na chuttū chuttū…
Bandhālu penavēstū…
Na gunde chappudu…
Nee chenthe nilustū…
Bandhālu penavēstū…
Na lokālaku…
Ayinā…
Evō…
Neethō…
Na payanam…
Sāgālani…
Na prēma…
Nidē…
Ee nimisham…
Idē…
Paravashame… paravashame…
Lokam okate…
Paravashame… paravashame…
Manasu okate…
Choopulu kalise…
Manasulu kalise…
Sandhe velalo…
Sarasalāde…
Pallavila…
Palikindile…
Alalu egise…
Antarangale…
Pongi porale…
Poola vanale…
Matthekinche…
Matthu korale…
Paravashame… paravashame…
Lokam okate…
Paravashame… paravashame…
Manasu okate…