Telugu Lyrics
ఒక కల నాలో ఒడిలో
తుదిలో వెలుగొకటి
కదిలే తనువోకటి
ఒక మనసులో ఒక మనసులో
ఒక కల నాలో ఒడిలో
తుదిలో వెలుగొకటి
కదిలే తనువోకటి
తనువెంట ప్రేమంట
తనువెంట నేనంట
కలముందె వీచేటి
గాలింట నేనంట
కన్నులలో నువ్వే
నవ్వులలో నువ్వే
మాటలలో నువ్వే
బ్రతుకున నువ్వే
ఒక మనసులో ఒక మనసులో
ఒక కల నాలో ఒడిలో
తుదిలో వెలుగొకటి
కదిలే తనువోకటి
తనువెంట ప్రేమంట
తనువెంట నేనంట
కలముందె వీచేటి
గాలింట నేనంట
కన్నులలో నువ్వే
నవ్వులలో నువ్వే
మాటలలో నువ్వే
బ్రతుకున నువ్వే
తనువెంట ప్రేమంట
తనువెంట నేనంట
కలముందె వీచేటి
గాలింట నేనంట
కన్నులలో నువ్వే
నవ్వులలో నువ్వే
మాటలలో నువ్వే
బ్రతుకున నువ్వే
English Lyrics / Transliteration
Oka kala naalo odilo
Thudilo velugokati
Kadile thanuvokati
Oka manasulo oka manasulo
Oka kala naalo odilo
Thudilo velugokati
Kadile thanuvokati
Thanuvanta premantha
Thanuvanta nenantha
Kalamundhe vecheti
Gaalinta nenantha
Kannulalo nuvve
Navvulalo nuvve
Maatalalo nuvve
Brathukuna nuvve
Oka manasulo oka manasulo
Oka kala naalo odilo
Thudilo velugokati
Kadile thanuvokati
Thanuvanta premantha
Thanuvanta nenantha
Kalamundhe vecheti
Gaalinta nenantha
Kannulalo nuvve
Navvulalo nuvve
Maatalalo nuvve
Brathukuna nuvve
Thanuvanta premantha
Thanuvanta nenantha
Kalamundhe vecheti
Gaalinta nenantha
Kannulalo nuvve
Navvulalo nuvve
Maatalalo nuvve
Brathukuna nuvve