Telugu Lyrics
నీ కళ్లలోన ఏదో మాయ ఉందిలే
బవ నీ నవ్వుతో హగ్గింగ్ చేస్తివో
నీ మాటల్లోన ఏదో మత్తు ఉందిలే
బవ నీ చూపుతో హంటింగ్ చేస్తివో
నీ కళ్లలోన ఏదో మాయ ఉందిలే
బవ నీ నవ్వుతో హగ్గింగ్ చేస్తివో
నీ మాటల్లోన ఏదో మత్తు ఉందిలే
చూపుల వేటలో తగిలే గుండె
తల్లియె నాకిపుడు నువ్వే కదా
మాటల మోజులో పడినే గుండె
దారినే దాచిన దాగుడుమూతలే
బవ నీ చూపుతో హంటింగ్ చేస్తివో
నీ కళ్లలోన ఏదో మాయ ఉందిలే
బవ నీ నవ్వుతో హగ్గింగ్ చేస్తివో
నీ మాటల్లోన ఏదో మత్తు ఉందిలే
బవ నీ చూపుతో హంటింగ్ చేస్తివో
నీ కళ్లలోన ఏదో మాయ ఉందిలే
బవ నీ నవ్వుతో హగ్గింగ్ చేస్తివో
నీ మాటల్లోన ఏదో మత్తు ఉందిలే
వెన్నెల రేయిలో వయ్యారి నడక
గాలి అలలలో తేలిపోయే నడక
ఏ దారిన వెళ్తుందో నా మనసు
ఏ చోట ఆగేనో ఈ ప్రయాణం
బవ నీ చూపుతో హంటింగ్ చేస్తివో
నీ కళ్లలోన ఏదో మాయ ఉందిలే
బవ నీ నవ్వుతో హగ్గింగ్ చేస్తివో
నీ మాటల్లోన ఏదో మత్తు ఉందిలే
బవ నీ చూపుతో హంటింగ్ చేస్తివో
నీ కళ్లలోన ఏదో మాయ ఉందిలే
బవ నీ నవ్వుతో హగ్గింగ్ చేస్తివో
నీ మాటల్లోన ఏదో మత్తు ఉందిలే
నీకై నేను కరిగే కమ్మని పాట
నీ దారిన వెళ్ళే ఆశల గోడ
ఒంటరిగా మిగిలిపోతున్నా
ఏ ఒడిలోన చేరను
బవ నీ చూపుతో హంటింగ్ చేస్తివో
నీ కళ్లలోన ఏదో మాయ ఉందిలే
బవ నీ నవ్వుతో హగ్గింగ్ చేస్తివో
నీ మాటల్లోన ఏదో మత్తు ఉందిలే
బవ నీ చూపుతో హంటింగ్ చేస్తివో
నీ కళ్లలోన ఏదో మాయ ఉందిలే
బవ నీ నవ్వుతో హగ్గింగ్ చేస్తివో
నీ మాటల్లోన ఏదో మత్తు ఉందిలే
English Lyrics / Transliteration
Nee kallalona edo maaya undhile
Bava nee navvutho hugging chesthivo
Nee maatalalona edo matthu undhile
Bava nee chooputho hunting chesthivo
Nee kallalona edo maaya undhile
Bava nee navvutho hugging chesthivo
Nee maatalalona edo matthu undhile
Choopula vetalo thagile gundhe
Thalliye naakipudu nuvve kadha
Maatala mojulo padine gundhe
Dhaarini daachina daagudumoothale
Bava nee chooputho hunting chesthivo
Nee kallalona edo maaya undhile
Bava nee navvutho hugging chesthivo
Nee maatalalona edo matthu undhile
Bava nee chooputho hunting chesthivo
Nee kallalona edo maaya undhile
Bava nee navvutho hugging chesthivo
Nee maatalalona edo matthu undhile
Vennela reyilo vayyaari nadaka
Gaali alalalo thelipoye nadaka
Ae daarina velthundho naa manasu
Ae chota aageno ee prayaanam
Bava nee chooputho hunting chesthivo
Nee kallalona edo maaya undhile
Bava nee navvutho hugging chesthivo
Nee maatalalona edo matthu undhile
Bava nee chooputho hunting chesthivo
Nee kallalona edo maaya undhile
Bava nee navvutho hugging chesthivo
Nee maatalalona edo matthu undhile
Neekai nenu karige kammani paata
Nee daarina velle aashala goda
Ontariga migilipothunna
Ae odilona cheraanu
Bava nee chooputho hunting chesthivo
Nee kallalona edo maaya undhile
Bava nee navvutho hugging chesthivo
Nee maatalalona edo matthu undhile
Bava nee chooputho hunting chesthivo
Nee kallalona edo maaya undhile
Bava nee navvutho hugging chesthivo
Nee maatalalona edo matthu undhile