Telugu Lyrics
ఏలమ్మో ఇపుడు నీ బెంగ
సెలయేరు నాటికి సెలవిచ్చే తోటికి
ఎంతేముందిలే నీ సంగ
అద్దాల మేడలలో ఆడింది ఆట
పగలంతా దోవలో తిరిగే పాటు
సద్దరలే నిన్నే ఏ నొప్పయినా
అది చాలుగా నీ గెలుపుకై
మరపులేని ఈ పయనం
కనులముందే ఉందిగా
అనుకోని ఈ క్షణమే
జీవితానికి గురుతుగా
తిరిగిరాని కాలమే
తొందరపడతావుగా
అలగడానిదే ఈ లోకం
ఆగిపోదులే నీకై
వెతుకులాటలో నువ్వు
ఎంతకాలమే వెతుకుతావో
ఎంతకాలమే వెతుకుతావో
తెలియదుగా
టికమక మాటకి టికమక పాటకి
ఏలమ్మో ఇపుడు నీ బెంగ
సెలయేరు నాటికి సెలవిచ్చే తోటికి
ఎంతేముందిలే నీ సంగ
అద్దాల మేడలలో ఆడింది ఆట
పగలంతా దోవలో తిరిగే పాటు
సద్దరలే నిన్నే ఏ నొప్పయినా
అది చాలుగా నీ గెలుపుకై
English Lyrics / Transliteration
Elammo ipudu nee benga
Selayeru naatiki selavicche thotiki
Enthemundile nee sanga
Addala meda lalo aadindi aata
Pagalanta dovalo thirige paatu
Saddarale ninne ae noppayina
Adi chaaluga nee gelupukai
Marapuleni ee payanam
Kanulamunde undiga
Anukoni ee kshaname
Jeevithaniki gurutuga
Thirigiraani kaalame
Thondarapadathaavuga
Alaganide ee lokam
Aagipodule neekai
Vethukulaatlo nuvvu
Enthakaalame vethukutaavo
Enthakaalame vethukutaavo
Teliyaduga
Tikamaka mataki tikamaka paataki
Elammo ipudu nee benga
Selayeru naatiki selavicche thotiki
Enthemundile nee sanga
Addala meda lalo aadindi aata
Pagalanta dovalo thirige paatu
Saddarale ninne ae noppayina
Adi chaaluga nee gelupukai