Telugu Lyrics
పలికెను మేనక్షి మాయాలోకం
కలలోన ఊహలలో కలవరమాయె మేరీ
నడిరాతిరి నిదురలోన నవరాగాలు వినరమాయె మేరీ
పలికెను మేనక్షి మాయాలోకం
పలికెను మేనక్షి మాయాలోకం
అణువణువున తనువున ఆనంద తరంగాల
మెరుపు తీగ వలె మెరిసెను ఓ రాణి
అడుగుడుగున మదిలోన ఆశల పసిడి పూల
గాలిలోన తేలెను ఓ జాణి
విరిసిన పున్నమి రేయి లోన
మెరిసిన తారల నడుమ
అందమంతా చేరి
ఆనందంలో కూరి
పలికెను మేనక్షి మాయాలోకం
పలికెను మేనక్షి మాయాలోకం
కలలోన ఊహలలో కలవరమాయె మేరీ
నడిరాతిరి నిదురలోన నవరాగాలు వినరమాయె మేరీ
పలికెను మేనక్షి మాయాలోకం
పలికెను మేనక్షి మాయాలోకం
పలికెను మేనక్షి మేనక్షి
పలికెను మేనక్షి మేనక్షి
పలికెను మేనక్షి మేనక్షి
పలికెను మేనక్షి మేనక్షి
పలికెను మేనక్షి
పలికెను మేనక్షి
పలికెను మేనక్షి
పలికెను మేనక్షి
పలికెను మేనక్షి మాయాలోకం
కలలోన ఊహలలో కలవరమాయె మేరీ
నడిరాతిరి నిదురలోన నవరాగాలు వినరమాయె మేరీ
English Lyrics / Transliteration
Palikenu Meenakshi Mayalokam
Kalalona Oohalalo Kalavaramaye Meri
Nadiraathiri Niduralona Navaraagaalu Vinaraamayye Meri
Palikenu Meenakshi Mayalokam
Palikenu Meenakshi Mayalokam
Anuvanuvuna Tanuvuna Aananda Tharangala
Merupu theega vale merisenu O Rani
Aduguduguna Madilona Aashala Pasidi Poola
Gaalilona Thelenu O Jaani
Virisina Punnami Reyi Lona
Merisina Thaarala Naduma
Andamantha Cheri
Aanandhamlo Koori
Palikenu Meenakshi Mayalokam
Palikenu Meenakshi Mayalokam
Kalalona Oohalalo Kalavaramaye Meri
Nadiraathiri Niduralona Navaraagaalu Vinaraamayye Meri
Palikenu Meenakshi Mayalokam
Palikenu Meenakshi Mayalokam
Palikenu Meenakshi Meenakshi
Palikenu Meenakshi Meenakshi
Palikenu Meenakshi Meenakshi
Palikenu Meenakshi Meenakshi
Palikenu Meenakshi
Palikenu Meenakshi
Palikenu Meenakshi
Palikenu Meenakshi
Palikenu Meenakshi Mayalokam
Kalalona Oohalalo Kalavaramaye Meri
Nadiraathiri Niduralona Navaraagaalu Vinaraamayye Meri