Telugu Lyrics
నా కళ్ల ముందు నటించువాడు నా యమునాతీరుడు
నల్లనివాడు నీలవర్ణుడు గోవిందుడు
నా కళ్ల ముందు నటించువాడు నా యమునాతీరుడు
పరువము కొలది రంగులు మార్చు చుండును
పరువము కొలది రంగులు మార్చు చుండును
మధురముగ రాగములు పాడు చుండును
వదులుగ కౌగిలిలో ఒదిగి యుండును
వదులుగ కౌగిలిలో ఒదిగి యుండును
నల్లనివాడు నీలవర్ణుడు గోవిందుడు
నా కళ్ల ముందు నటించువాడు నా యమునాతీరుడు
అందరి యందుండువాడు అందరివాడు
అందరి యందుండువాడు అందరివాడు
అండగా నిలిచువాడు ఆప్త బంధువు
మందహాసముతో మనసు దోచువాడు
మందహాసముతో మనసు దోచువాడు
నల్లనివాడు నీలవర్ణుడు గోవిందుడు
నా కళ్ల ముందు నటించువాడు నా యమునాతీరుడు
పది వేల కిరణములతో పొందుగ నిండును
పది వేల కిరణములతో పొందుగ నిండును
పది జన్మముల పుణ్యముతో లభించును
పది కాలముల కీర్తిని పంచుచుండును
పది కాలముల కీర్తిని పంచుచుండును
నల్లనివాడు నీలవర్ణుడు గోవిందుడు
నా కళ్ల ముందు నటించువాడు నా యమునాతీరుడు
English Lyrics / Transliteration
Na kallu mundu natinchuvadu Na Yamunateerudu
Nallanivadu neelavarnudu Govindudu
Na kallu mundu natinchuvadu Na Yamunateerudu
Paruvamu koladi rangulu marchu chundunu
Paruvamu koladi rangulu marchu chundunu
Madhuramuga raagamulu paadu chundunu
Vaduluga kaugalilo odigi yundunu
Vaduluga kaugalilo odigi yundunu
Nallanivadu neelavarnudu Govindudu
Na kallu mundu natinchuvadu Na Yamunateerudu
Andari yandunduvadu andarivadu
Andari yandunduvadu andarivadu
Andaga niluchuvadu aapta bandhuvu
Mandahasamutho manasu dochuvadu
Mandahasamutho manasu dochuvadu
Nallanivadu neelavarnudu Govindudu
Na kallu mundu natinchuvadu Na Yamunateerudu
Padi vela kiranamulatho pondhuga nindunu
Padi vela kiranamulatho pondhuga nindunu
Padi janmamula punyamutho labhinchunu
Padi kaalamula keerthini panchuchundunu
Padi kaalamula keerthini panchuchundunu
Nallanivadu neelavarnudu Govindudu
Na kallu mundu natinchuvadu Na Yamunateerudu