Telugu Lyrics
తట్టి లేప రాదు తండ్రి నీవూ
పట్టి విడువ రాదు పరమేశ్వరా
తట్టి లేప రాదు తండ్రి నీవూ
ఎట్టి పనులకైనా ఇక నీవే ఆధారం
నీవె ఆధారం
పట్టి విడువ రాదు పరమేశ్వరా
తట్టి లేప రాదు తండ్రి నీవూ
ఎట్టి పనులకైనా ఇక నీవే ఆధారం
నీవె ఆధారం
పట్టి విడువ రాదు పరమేశ్వరా
ఇహమందు సుఖములు ఇచ్చువాడవు
పరమందు నన్ను చేర్చువాడవు
ఇహమందు సుఖములు ఇచ్చువాడవు
పరమందు నన్ను చేర్చువాడవు
అహము నహంకారంబు పోగొట్టేవాడవు
పోగొట్టేవాడవు
పట్టి విడువ రాదు పరమేశ్వరా
తట్టి లేప రాదు తండ్రి నీవూ
ఎట్టి పనులకైనా ఇక నీవే ఆధారం
నీవె ఆధారం
పట్టి విడువ రాదు పరమేశ్వరా
తనువు దాచుకొనగ ధనము నొసగెడివాడవు
మనసు నిల్చు విధముగ మంచితనము నిచ్చెడివాడవు
తనువు దాచుకొనగ ధనము నొసగెడివాడవు
మనసు నిల్చు విధముగ మంచితనము నిచ్చెడివాడవు
అను దినము నన్ను అవతారములెత్తి కాపాడువాడవు
కాపాడువాడవు
పట్టి విడువ రాదు పరమేశ్వరా
తట్టి లేప రాదు తండ్రి నీవూ
ఎట్టి పనులకైనా ఇక నీవే ఆధారం
నీవె ఆధారం
పట్టి విడువ రాదు పరమేశ్వరా
English Lyrics / Transliteration
Tatti lepa raadu thandri neevu
Patti viduva raadu parameshwara
Tatti lepa raadu thandri neevu
Etti panulakainaa ika neeve aadhaaram
Neeve aadhaaram
Patti viduva raadu parameshwara
Tatti lepa raadu thandri neevu
Etti panulakainaa ika neeve aadhaaram
Neeve aadhaaram
Patti viduva raadu parameshwara
Ihamandu sukhamulu ichchuvadavu
Paramandu nannu cherchuvadavu
Ihamandu sukhamulu ichchuvadavu
Paramandu nannu cherchuvadavu
Ahamu nahankaarambu pogottevadavu
Pogottevadavu
Patti viduva raadu parameshwara
Tatti lepa raadu thandri neevu
Etti panulakainaa ika neeve aadhaaram
Neeve aadhaaram
Patti viduva raadu parameshwara
Tanuvu daachukonagaa dhanamu nosagedivadavu
Manasu nilchu vidhamugaa manchitanamu nicchedivadavu
Tanuvu daachukonagaa dhanamu nosagedivadavu
Manasu nilchu vidhamugaa manchitanamu nicchedivadavu
Anu dinamunu nannu avathaaramuletthi kaapaduvadavu
Kaapaduvadavu
Patti viduva raadu parameshwara
Tatti lepa raadu thandri neevu
Etti panulakainaa ika neeve aadhaaram
Neeve aadhaaram
Patti viduva raadu parameshwara