Telugu Lyrics
ఎవరన్నారే కన్నులని
కావ్యాలంటూ, కాంతులంటూ
కావ్యాలంటూ, కాంతులంటూ
ఎవరన్నారే కన్నులని
ఎవరన్నారే కన్నులని
మెత్తని తెరలాయే
తనువులు అపుడే
మెత్తని తెరలాయే
తనువులు అపుడే
మృదువైన అడుగులాయే
మొరలాయే
ఎవరన్నారే కన్నులని,
ఎవరన్నారే కన్నులని
కొమ్మలాయే కోరికలు
పువ్వులాయే వయసులు
కొమ్మలాయే కోరికలు
పువ్వులాయే వయసులు
తడిసిన పుడమికి
తప్పిన కడలికి
తడిసిన పుడమికి
తప్పిన కడలికి
తప్పులాయే
తమకాయే
ఎవరన్నారే కన్నులని,
ఎవరన్నారే కన్నులని
కావ్యాలంటూ, కాంతులంటూ
కావ్యాలంటూ, కాంతులంటూ
ఎవరన్నారే కన్నులని
ఎవరన్నారే కన్నులని
English Lyrics / Transliteration
Evarannare kannulani
Kavyalantu, kanthulantu
Kavyalantu, kanthulantu
Evarannare kannulani
Evarannare kannulani
Methani theralaye
Tanuvulu apudey
Methani theralaye
Tanuvulu apudey
Mruduvaina adugulaye
Moralaye
Evarannare kannulani,
Evarannare kannulani
Kommalaye korikalu
Puvvulaye vayusulu
Kommalaye korikalu
Puvvulaye vayusulu
Thadisina pudamiki
Thappina kadaliki
Thadisina pudamiki
Thappina kadaliki
Thappulaye
Thamakaye
Evarannare kannulani,
Evarannare kannulani
Kavyalantu, kanthulantu
Kavyalantu, kanthulantu
Evarannare kannulani
Evarannare kannulani