Telugu Lyrics
నీదు పాదములే చేరి
ఆరాధిచెదవు దేవా
నీదు పాదములే చేరి
అత్యున్నత సింహాసనమున
అమరుడైన యేసు దేవ
అత్యున్నత సింహాసనమున
అమరుడైన యేసు దేవ
ఆరాధిచెదవు దేవా
నీదు పాదములే చేరి
నీ మహిమను చూడగా
నీ దివ్య రూపమును
నీ మహిమను చూడగా
నీ దివ్య రూపమును
ఆత్మ నిండుగా నింపగా
అర్పించెదను నా హృదయము
ఆత్మ నిండుగా నింపగా
అర్పించెదను నా హృదయము
ఆరాధిచెదవు దేవా
నీదు పాదములే చేరి
నా జీవన యాత్రలో
నా అండ దండవు నీవే
నా జీవన యాత్రలో
నా అండ దండవు నీవే
నీ కృప నాపై కురిసెను
నే స్తుతియింతు నిరతరము
నీ కృప నాపై కురిసెను
నే స్తుతియింతు నిరతరము
ఆరాధిచెదవు దేవా
నీదు పాదములే చేరి
అత్యున్నత సింహాసనమున
అమరుడైన యేసు దేవ
అత్యున్నత సింహాసనమున
అమరుడైన యేసు దేవ
ఆరాధిచెదవు దేవా
నీదు పాదములే చేరి
English Lyrics / Transliteration
Needu paadamule cheri
Aradhichedavu Deva
Needu paadamule cheri
Atyunnatha simhaasanamuna
Amarudaina Yesu Deva
Atyunnatha simhaasanamuna
Amarudaina Yesu Deva
Aradhichedavu Deva
Needu paadamule cheri
Nee mahimanu choodaga
Nee divya roopamunu
Nee mahimanu choodaga
Nee divya roopamunu
Aatma nindugaa nimpaga
Arpinchedanu naa hrudayamu
Aatma nindugaa nimpaga
Arpinchedanu naa hrudayamu
Aradhichedavu Deva
Needu paadamule cheri
Naa jeevana yaatralo
Naa anda dandavu neeve
Naa jeevana yaatralo
Naa anda dandavu neeve
Nee krupa naapai kurisenu
Ne stuthiyanthu niratharamu
Nee krupa naapai kurisenu
Ne stuthiyanthu niratharamu
Aradhichedavu Deva
Needu paadamule cheri
Atyunnatha simhaasanamuna
Amarudaina Yesu Deva
Atyunnatha simhaasanamuna
Amarudaina Yesu Deva
Aradhichedavu Deva
Needu paadamule cheri