Telugu Lyrics
ఆది అంతములేని ఆ పరమాత్ముడు శివమయం
శివమయమే శివమయమే
అంత శివమయమే ఈ సృష్టి అంతా శివమయం
ఆది అంతములేని ఆ పరమాత్ముడు శివమయం
శశి ధరుడు శశి ధరుడు
గంగా ధరుడు గంగా ధరుడు
అష్ట దిక్కుల యందు ప్రతిధ్వనించు
ఓంకార నాదం శివమయం
త్రిలోకాధిపతి త్రిపురారి
నిర్మల రూపు నిర్మల రూపం
అణువణున నిండియున్న ఆత్మయ్య శివమయం
శివమయం శివమయం
అంత శివమయమే ఈ సృష్టి అంతా శివమయం
ఆది అంతములేని ఆ పరమాత్ముడు శివమయం
అమ్మల గన్న అమ్మ లలిత
తల్లి రూపమే శివమయం
భక్త పాలకుడు పరమేశ్వరుడు
మహాదేవుడు శివమయం
నటరాజు భువన భాస్కరుడు
శోభనాకరుడు శివమయం
ప్రణవ స్వరూపుడు పరబ్రహ్మం
పురుషోత్తముడు శివమయం
శివమయమే శివమయమే
అంత శివమయమే ఈ సృష్టి అంతా శివమయం
ఆది అంతములేని ఆ పరమాత్ముడు శివమయం
English Lyrics / Transliteration
Aadi Anthamuleni Aa Paramatmudu Sivamayam
Sivamayam Sivamayam
Antha Sivamayam E Srushti Antha Sivamayam
Aadi Anthamuleni Aa Paramatmudu Sivamayam
Shashi Dharudu Shashi Dharudu
Ganga Dharudu Ganga Dharudu
Ashta Dhikkula Yandu Prathidvninchu
Omkara Naadam Sivamayam
Trilokadhipati Tripurari
Nirmala Roopu Nirmala Roopam
Anuvanuna Nindiyunna Aathmayya Sivamayam
Sivamayam Sivamayam
Antha Sivamayam E Srushti Antha Sivamayam
Aadi Anthamuleni Aa Paramatmudu Sivamayam
Ammala Ganna Amma Lalitha
Thalli Roopame Sivamayam
Bhaktha Palakudu Parameshwara
Mahadevudu Sivamayam
Nataraja Bhuvana Bhaskharudu
Shobhanakarudu Sivamayam
Pranava Swaroopudu Parabrahma
Purushothmududu Sivamayam
Sivamayam Sivamayam
Antha Sivamayam E Srushti Antha Sivamayam
Aadi Anthamuleni Aa Paramatmudu Sivamayam