Telugu Lyrics
దోర వయసు దోర వయసు
లోన నువ్వే లోన నువ్వే
లోన నువ్వే లోన నువ్వే
చూపులేవో చూపులేవో
చూపులేవో చూపులేవో
నన్ను తాకె నన్ను తాకె
నన్ను తాకె నన్ను తాకె
మెల్లగా మెల్లగా
మంట పెట్టినట్టు
అరె అట్టా అట్టా
గుచ్చుకుంటున్నట్టు
తడిసే తడిసే
తనువంతా నీ కోసమే
నీలాల నీలాల
నీడలోన నీకోసమే
దోర వయసు దోర వయసు
దోర వయసు దోర వయసు
లోన నువ్వే లోన నువ్వే
లోన నువ్వే లోన నువ్వే
నీ అలికిడి వింటే
చెంప పారిపోతాయా
నీ నవ్వుల దండ
గుండెకి అంటుకుంటాయా
నీ మాటల తీరు
మత్తు కలిగిస్తుందా
నీ కళ్ళలోన
కథలు చెబుతుందా
నీ ఊహతోనే
ఊగిసలాడుతున్న
నీ ధ్యాసలోన
వణికిపోతున్న
నీ తలపుతోనే
తల్లడిల్లుతున్న
నీ పిలుపుతోనే
పరిగెడతన్న
దోర వయసు దోర వయసు
దోర వయసు దోర వయసు
లోన నువ్వే లోన నువ్వే
లోన నువ్వే లోన నువ్వే
చూపులేవో చూపులేవో
చూపులేవో చూపులేవో
నన్ను తాకె నన్ను తాకె
నన్ను తాకె నన్ను తాకె
మెల్లగా మెల్లగా
మంట పెట్టినట్టు
అరె అట్టా అట్టా
గుచ్చుకుంటున్నట్టు
తడిసే తడిసే
తనువంతా నీ కోసమే
నీలాల నీలాల
నీడలోన నీకోసమే
English Lyrics / Transliteration
Dora vayasu dora vayasu
Lona nuvve lona nuvve
Lona nuvve lona nuvve
Choopulevo choopulevo
Choopulevo choopulevo
Nannu thaake nannu thaake
Nannu thaake nannu thaake
Mellaga mellaga
Manta pettinattu
Are atta atta
Guchukuntunattu
Thadise thadise
Thanuvanta nee kosame
Neelaala neelaala
Needalona neekosame
Dora vayasu dora vayasu
Dora vayasu dora vayasu
Lona nuvve lona nuvve
Lona nuvve lona nuvve
Nee alikidi vintte
Chempa paaripothayaa
Nee navvula danda
Gundeki antukuntayaa
Nee maatalu theeru
Matthu kaligisthundaa
Nee kallalona
Kathalu chebuthundaa
Nee oohathone
Oogisalaaduthunna
Nee dhyaasalona
Vanikipothunna
Nee thalaputho ne
Thalladilluthunna
Nee piluputho ne
Parigedathunna
Dora vayasu dora vayasu
Dora vayasu dora vayasu
Lona nuvve lona nuvve
Lona nuvve lona nuvve
Choopulevo choopulevo
Choopulevo choopulevo
Nannu thaake nannu thaake
Nannu thaake nannu thaake
Mellaga mellaga
Manta pettinattu
Are atta atta
Guchukuntunattu
Thadise thadise
Thanuvanta nee kosame
Neelaala neelaala
Needalona neekosame