Telugu Lyrics
నామస్మరణం – మోక్ష సాధనం
గురువర కరుణామయం – రామ నామం
అనుక్షణం స్మరణ – జనన మరణ బంధ విమోచనం
శ్రీరామ జయరామ – జయ జయ రామ
పరమ పవిత్రం – శ్రీరామ నామం
అనాది సిద్దం – శ్రీరామ నామం
అఖిల జగతికి – మూలం శ్రీరామ నామం
శ్రీరామ జయరామ – జయ జయ రామ
పరమ పవిత్రం – శ్రీరామ నామం
హరి ఓం తత్సత్ – శ్రీరామ తత్వం
జగమెల్ల శ్రీరామ మయం – నిరంతరం
శ్రీరామ జయరామ – జయ జయ రామ
పరమ పవిత్రం – శ్రీరామ నామం
English Lyrics / Transliteration
NamasmaraNam – moksha sadhanam
Guruvara karuNamayam – Rama namam
AnukshaNam smaraNa – janana maraNa bandha vimochanam
Sri Rama Jaya Rama – Jaya Jaya Rama
Parama pavitram – Sri Rama namam
Anadi siddham – Sri Rama namam
Akhila jagathiki – moolam Sri Rama namam
Sri Rama Jaya Rama – Jaya Jaya Rama
Parama pavitram – Sri Rama namam
Hari Om Tat Sat – Sri Rama tatvam
Jagamella Sri Rama mayam – nirantaram
Sri Rama Jaya Rama – Jaya Jaya Rama
Parama pavitram – Sri Rama namam