Telugu Lyrics
శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా
అయ్యప్పా స్వామి అయ్యప్పా
వృశ్చిక గర్భాన వెలిసిన స్వామి
శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా
అయ్యప్పా స్వామి అయ్యప్పా
మణిమణిహారాలు మెడలో వేసిన
శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా
నీలకళేబరా నీలకంఠుడవై
శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా
పంటకు పుట్టిన పందెము నీవు
శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా
జంటకు పుట్టిన జ్యోతివి నీవు
శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా
పొన్నచెట్టు క్రింద పుట్టిన అయ్యప్ప
శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా
నిన్ను కొలిచిన వారికి నిండు దాలి
శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా
అయ్యప్పా స్వామి అయ్యప్పా
English Lyrics / Transliteration
Sharanam Ayyappa Sharanam Ayyappa
Ayyappa Swami Ayyappa
Vrushchika garbhaana velisina swami
Sharanam Ayyappa Sharanam Ayyappa
Ayyappa Swami Ayyappa
Manimanihaaralu medalo vesina
Sharanam Ayyappa Sharanam Ayyappa
Neelakalebara Neelakantudavai
Sharanam Ayyappa Sharanam Ayyappa
Panta ku puttina pandemu neevu
Sharanam Ayyappa Sharanam Ayyappa
Janta ku puttina jyotivi neevu
Sharanam Ayyappa Sharanam Ayyappa
Ponnachettu krinda puttina Ayyappa
Sharanam Ayyappa Sharanam Ayyappa
Ninnu kolichina vaariki nindu daali
Sharanam Ayyappa Sharanam Ayyappa
Ayyappa Swami Ayyappa