Telugu Lyrics
కరుణాజూడ రావా కరుణామయ
అగణిత గుణ నిలయ
హరి ప్రియ ప్రియతమా
అనంతరూప శౌర్య
అగణిత గుణ నిలయ
హరి ప్రియ ప్రియతమా
అనంతరూప శౌర్య
రక్షించు మమ్మీ
లోకైక రక్షకా
అండగా నిలవ
అండజ వాహన
శరణాగత త్రాణ
శరణాగతులకు నీవే
కరుణారస పాల
కామిత ఫల దాత
నీదు పాద సన్నిధి
చేర నీయవా
అఖిల లోకేశా
అచ్యుత కేశవ
English Lyrics / Transliteration
Karunajooda raavaa karunamaya
Aganitha guna nilaya
Hari priya priyathama
Anantha roopa shauryya
Aganitha guna nilaya
Hari priya priyathama
Anantha roopa shauryya
Rakshinchu mammee
Lokaika rakshaka
Andagaa nilava
Andaja vaahana
Sharanagatha traana
Sharanagathulaku neeve
Karunarasa paala
Kaamitha phala daatha
Needu paadha sannidhi
Chera neeyavaa
Akhila lokesha
Achyutha Keshava