Telugu Lyrics
భజించరెల్లరు గోవిందా
బారయ్యా గోవిందా బారయ్యా గోవిందా
భజించరెల్లరు గోవిందా
ఓ నాకొక కోరిక ఒంటిగ నుండగ
రమ్మయ్యా గోవిందా రమ్మయ్యా గోవిందా
నీతో నేనుందును నీ పాదమ్ములందును
కొలువుండ గోవిందా కొలువుండ గోవిందా
జననమరణ బంధనములన్ని తొలగించి
గావించవె గోవిందా గావించవె గోవిందా
నీ దివ్యరూపమును నేత్రముల నింపి
పరవశించ గోవిందా పరవశించ గోవిందా
వరాలిచ్చి నను కావగ రారయ్య నా గోవిందా
వినరయ్య నా మొరల గోవిందా
దిక్కులేని దానను దాసాననీ నమ్ముకొని
మమ్ముల రక్షించవయ్య గోవిందా
మమ్ముల రక్షించవయ్య గోవిందా
బారయ్యా గోవిందా బారయ్యా గోవిందా
భజించరెల్లరు గోవిందా
బారయ్యా గోవిందా బారయ్యా గోవిందా
భజించరెల్లరు గోవిందా
English Lyrics / Transliteration
Bhajincharellaru Govinda
Barayya Govinda Barayya Govinda
Bhajincharellaru Govinda
O naakoka korika ontiga nundaga
Rammayya Govinda Rammayya Govinda
Neetho nenundunu nee paadamulalondunu
Koluvunda Govinda Koluvunda Govinda
Jananamarana bandhanamulanni tholaginchi
Gaavinchave Govinda Gaavinchave Govinda
Nee divyaroopamunu netramula nimpi
Paravashincha Govinda Paravashincha Govinda
Varalichi nanu kaavaga raarayya naa Govinda
Vinaraayya naa moral Govinda
Dikkuleni daananu daasaanannee nammukoni
Mummala rakshinchavayya Govinda
Mummala rakshinchavayya Govinda
Barayya Govinda Barayya Govinda
Bhajincharellaru Govinda
Barayya Govinda Barayya Govinda
Bhajincharellaru Govinda